Lyrics / Details

Telugu Lyrics

లక్ లక్ లక్ లక్ లక్కీ లక్కీ
లక్ లక్ లక్ లక్ లక్కీ లక్కీ
లక్ లక్ లక్ లక్ లక్కీ లక్కీ
లక్ లక్ లక్ లక్ లక్కీ లక్కీ

నీతో నేనుంటే లక్కీ
నేను నీతో ఉంటే లక్కీ
నీకు నేనుంటే లక్కీ
నాకు నువ్వుంటే లక్కీ
నీతో నేనుంటే లక్కీ
నేను నీతో ఉంటే లక్కీ

ఈ అందమైన లోకం
నా కంట పడె లక్కీ
ఓ చందమామ వెలుగే
నా ముందు మెరసె లక్కీ
నాకే తెలీదు అసలు
ఏమైందో ఈ లక్కీ

నాకే సొంతమైంది
ఈ జీవితం లక్కీ
ఏడేడు జన్మల
బ్రతుకింత లక్కీ

లక్ లక్ లక్ లక్ లక్కీ లక్కీ
లక్ లక్ లక్ లక్ లక్కీ లక్కీ
లక్ లక్ లక్ లక్ లక్కీ లక్కీ
లక్ లక్ లక్ లక్ లక్కీ లక్కీ

నేను నడిచే దారే
పువ్వుల పరుపు లక్కీ
నేను చూసే రూపే
నిండు పౌర్ణమి లక్కీ
నేను కోరే కోరికే
ఇంతే కదా లక్కీ
నిజమైతే మరి
అదే కదా లక్కీ

ఒడిలోన ఆడుకున్న
రొమాంటిక్ కిరీటం
మొగసూరీడా
నాకోసమే పుట్టావా
ఎంత లక్కీ
అడగాలంటుంది
ఈ నా మనసూ

ఓ కళ్ళతో కళ్ళతో
కలిసింది కల లక్కీ
నీ గుండెలో గుండెలో
చేరింది వల లక్కీ
నీతో పయనం
అదే నా కల లక్కీ
అదే నా గెలుపు
అదే నా బలము

లక్ లక్ లక్ లక్ లక్కీ లక్కీ
లక్ లక్ లక్ లక్ లక్కీ లక్కీ
లక్ లక్ లక్ లక్ లక్కీ లక్కీ
లక్ లక్ లక్ లక్ లక్కీ లక్కీ

నీతో నేనుంటే లక్కీ
నేను నీతో ఉంటే లక్కీ
నీకు నేనుంటే లక్కీ
నాకు నువ్వుంటే లక్కీ
నీతో నేనుంటే లక్కీ
నేను నీతో ఉంటే లక్కీ

ఈ అందమైన లోకం
నా కంట పడె లక్కీ
ఓ చందమామ వెలుగే
నా ముందు మెరసె లక్కీ
నాకే తెలీదు అసలు
ఏమైందో ఈ లక్కీ

నాకే సొంతమైంది
ఈ జీవితం లక్కీ
ఏడేడు జన్మల
బ్రతుకింత లక్కీ

లక్ లక్ లక్ లక్ లక్కీ లక్కీ
లక్ లక్ లక్ లక్ లక్కీ లక్కీ
లక్ లక్ లక్ లక్ లక్కీ లక్కీ
లక్ లక్ లక్ లక్ లక్కీ లక్కీ

English Lyrics / Transliteration

Luck luck luck luck lucky lucky
Luck luck luck luck lucky lucky
Luck luck luck luck lucky lucky
Luck luck luck luck lucky lucky

Neetho nenunte lucky
Nenu neetho unte lucky
Neeku nenunte lucky
Naaku nuvvunte lucky
Neetho nenunte lucky
Nenu neetho unte lucky

Ee andamaina lokam
Naa kanta pade lucky
O chandamama veluge
Naa mundu merase lucky
Naake teliyadu asalu
Emaindo ee lucky

Naake sonthamaindi
Ee jeevitham lucky
Ededu janmala
Brathukintha lucky

Luck luck luck luck lucky lucky
Luck luck luck luck lucky lucky
Luck luck luck luck lucky lucky
Luck luck luck luck lucky lucky

Nenu nadiche daare
Puvvula parupu lucky
Nenu chuse rupe
Nindu pournami lucky
Nenu kore korike
Inthe kada lucky
Nijamaithe mari
Ade kada lucky

Odilona aadukunna
Romantic kireetam
Mogasooridaa
Naakosame puttava
Entha lucky
Adagaalantundhi
Ee naa manasu

O kallatho kallatho
Kalisindi kala lucky
Nee gundelo gundelo
Cherindi vala lucky
Neetho payanam
Ade naa kala lucky
Ade naa gelupu
Ade naa balamu

Luck luck luck luck lucky lucky
Luck luck luck luck lucky lucky
Luck luck luck luck lucky lucky
Luck luck luck luck lucky lucky

Neetho nenunte lucky
Nenu neetho unte lucky
Neeku nenunte lucky
Naaku nuvvunte lucky
Neetho nenunte lucky
Nenu neetho unte lucky

Ee andamaina lokam
Naa kanta pade lucky
O chandamama veluge
Naa mundu merase lucky
Naake teliyadu asalu
Emaindo ee lucky

Naake sonthamaindi
Ee jeevitham lucky
Ededu janmala
Brathukintha lucky

Luck luck luck luck lucky lucky
Luck luck luck luck lucky lucky
Luck luck luck luck lucky lucky
Luck luck luck luck lucky lucky

Related Searches

Luck Luck mp3 downloadfree download Luck Luck songLuck Luck Chattam mp3 downloadLuck Luck 1997 song downloaddownload Luck Luck high qualityLuck Luck 320kbps mp3 downloadLuck Luck lyrics and downloadLuck Luck ringtone downloadLuck Luck Deva mp3south sangeeth Luck Luck downloadlisten to Luck Luck onlinepopular songs from ChattamLuck Luck original audio downloadLuck Luck song mp3 1997Luck Luck mp3 download 2026

User Reviews

4.2
★★★★☆ (4.2)

Average Rating based on recent listeners

Suresh from Kochi
★★★★★

"Highly recommended. The clarity of the MP3 is 10/10."

Suresh from Guwahati
★★★★☆

"Great work with the metadata and lyrics. Very helpful."

Pooja from Bangalore
★★★★☆

"Highly recommended. The clarity of the MP3 is 10/10."

Diya from Bangalore
★★★★☆

"Great work with the metadata and lyrics. Very helpful."

Sneha from Bhopal
★★★★☆

"Highly recommended. The clarity of the MP3 is 10/10."