Telugu Lyrics
లక్షలు తెచ్చి ఒళ్ళో పెడితే
చిక్కులన్నీ ఇట్టే తీరి
సుకులు అన్నీ ఒళ్ళో చేరి
చక్కనైన ఆశ గూటికే
సింహద్వారం తెరిచి
లక్కీ డ్రా తీసిన వేళ
అందరి ఆశ నిలిచే వేళ
లక్కు మీదా లక్కు వచ్చి
లక్షలు తెచ్చి ఒళ్ళో పెడితే
చిక్కులన్నీ ఇట్టే తీరి
సుకులు అన్నీ ఒళ్ళో చేరి
నమ్మలేను నేనిదేమి
జరిగిందని ఈ ఘడియ
సొంతమాయె పండుగ
ఇదే మరీ నాదిగ
అందరికి కావాలి
ఇలాంటిదే ఒక వరం
ఆశలు నిన్నే కోరి
జతగా చేరనీ
లోకం మీదా లోకం వచ్చి
లోతుకు పోయి కళ్ళజోడు పెట్టి
ఏమంటుందో ఈ జగం
చూడాలని వుందిగా
ఎంతలోన జరగలేదు
కోరికలు తీరే క్షణం
కళ్ళు మూసి తెరిచిన
కలలోనేనా ఈ వరం
నేల మీదా మేఘము
తేలిపోతుంటే చూసా
నవ్వు మీదా నవ్వు వచ్చి
నేల మీదకు వచ్చెనుగా
లోకం మీదా లోకం వచ్చి
లోతుకు పోయి కళ్ళజోడు పెట్టి
ఏమంటుందో ఈ జగం
చూడాలని వుందిగా
లక్కు మీదా లక్కు వచ్చి
లక్షలు తెచ్చి ఒళ్ళో పెడితే
చిక్కులన్నీ ఇట్టే తీరి
సుకులు అన్నీ ఒళ్ళో చేరి
చక్కనైన ఆశ గూటికే
సింహద్వారం తెరిచి
లక్కీ డ్రా తీసిన వేళ
అందరి ఆశ నిలిచే వేళ
English Lyrics / Transliteration
Lakshalu thechchi olllo pedithe
Chikkulanni itte theeri
Sukulu anni olllo cheri
Chakkanaina aasha gootike
Simhadwaram therichi
Lucky draw theesina vela
Andari aasha niliche vela
Lucku meeda lucku vachchi
Lakshalu thechchi olllo pedithe
Chikkulanni itte theeri
Sukulu anni olllo cheri
Nammalenu nenidemi
Jarigindani ee ghadiya
Sontamayae panduga
Ide maree naadiga
Andariki kavali
Ilantidhe oka varam
Aashalu ninne kori
Jathaga cherani
Lokam meeda lokam vachchi
Lothuku poyi kallajodu petti
Emantundo ee jagam
Choodalani vundiga
Enthalona jaragaledu
Koorikalu theere kshanam
Kallu moosi therichina
Kalalone na ee varam
Nela meeda meghamu
Thelipothunte choosa
Navvu meeda navvu vachchi
Nela meedaku vacchenuga
Lokam meeda lokam vachchi
Lothuku poyi kallajodu petti
Emantundo ee jagam
Choodalani vundiga
Lucku meeda lucku vachchi
Lakshalu thechchi olllo pedithe
Chikkulanni itte theeri
Sukulu anni olllo cheri
Chakkanaina aasha gootike
Simhadwaram therichi
Lucky draw theesina vela
Andari aasha niliche vela