Telugu Lyrics
అంగట్లో అమ్మకం చూస్తా
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా
కొత్త కొత్త కోరికలు కళ్ళల్లో
ఆహాహాహహాహాహాహాహాహా
కొత్త కొత్త కోరికలు కళ్ళల్లో
కొంటె కొంటె చూపులతో
లక్కీ లక్కీ లక్కీ లక్కీ
నాకు లక్కీ లక్కీ
నువ్వే నా లక్కీ లక్కీ
నాకు లక్కీ లక్కీ
లక్కీ లక్కీ లక్కీ లక్కీ
నాకు లక్కీ లక్కీ
నువ్వే నా లక్కీ లక్కీ
నాకు లక్కీ లక్కీ
చుట్టూ ఉన్న మనుషులెవ్వరూ
అందరిలో నువ్వే నాకిష్టం
బొట్టు బొట్టు పెట్టేసుకుంటా
నిన్నే తలచుకుంటా
నే నెమ్మదిగా నడిచి వస్తా
అడుగేమో ముందుకు
నా మనసేమో వెనకకు
తిరిగి చూస్తూ ఉంటా
ఆహాహాహహాహాహాహాహాహా
కొత్త కొత్త కోరికలు కళ్ళల్లో
లక్కీ లక్కీ లక్కీ లక్కీ
నాకు లక్కీ లక్కీ
నువ్వే నా లక్కీ లక్కీ
నాకు లక్కీ లక్కీ
లక్కీ లక్కీ లక్కీ లక్కీ
నాకు లక్కీ లక్కీ
నువ్వే నా లక్కీ లక్కీ
నాకు లక్కీ లక్కీ
మళ్ళీ మళ్ళీ నీ మోములో
అందానికే అందాలు అద్దతా
కళ్ళలోన కలలే కడతా
ముత్యాల పందిరి వేస్తా
చూపులోన దాగి ఉన్న
కోటి కోరికలు
అన్ని తీర్చేస్తా
అవి తీర్చేస్తా
కొంటె కొంటె చూపులతో
లక్కీ లక్కీ లక్కీ లక్కీ
నాకు లక్కీ లక్కీ
నువ్వే నా లక్కీ లక్కీ
నాకు లక్కీ లక్కీ
లక్కీ లక్కీ లక్కీ లక్కీ
నాకు లక్కీ లక్కీ
నువ్వే నా లక్కీ లక్కీ
నాకు లక్కీ లక్కీ
English Lyrics / Transliteration
Angatlo ammakam chusta
Abbabbabbabbabbabbabba
Kotha kotha korikalu kallallo
Aahahahaahahahahahaha
Kotha kotha korikalu kallallo
Konte konte chupulatho
Lucky lucky lucky lucky
Naaku lucky lucky
Nuvve naa lucky lucky
Naaku lucky lucky
Lucky lucky lucky lucky
Naaku lucky lucky
Nuvve naa lucky lucky
Naaku lucky lucky
Chuttu unna manushulevaru
Andarilo nuvve naakishtam
Bhotu bhotu pettukunta
Ninne talachukunta
Ne nemmadiga nadichi vasta
Adugemo munduku
Naa manasemo venakaku
Thirigi chusthu unta
Aahahahaahahahahahaha
Kotha kotha korikalu kallallo
Lucky lucky lucky lucky
Naaku lucky lucky
Nuvve naa lucky lucky
Naaku lucky lucky
Lucky lucky lucky lucky
Naaku lucky lucky
Nuvve naa lucky lucky
Naaku lucky lucky
Malli malli nee momulo
Andanike andalu addatha
Kallalona kalale kadatha
Muthyala pandiri vestha
Chupulona daagi unna
Koti korikalu
Anni theerchestha
Avi theerchestha
Konte konte chupulatho
Lucky lucky lucky lucky
Naaku lucky lucky
Nuvve naa lucky lucky
Naaku lucky lucky
Lucky lucky lucky lucky
Naaku lucky lucky
Nuvve naa lucky lucky
Naaku lucky lucky