Telugu Lyrics
మా పూజలందుకోవా గణపయ్య
నీ పూజలే మాకు ఆశా దీపయ్య
నీ చిన్ని రూపాలు చూసి పరవశించి
నిన్ను కొలిచేవారికే కలిమినిచ్చుయ్య
నీ పూజలే మాకు ఆశా దీపయ్య
నీ చిన్ని రూపాలు చూసి పరవశించి
నిన్ను కొలిచేవారికే కలిమినిచ్చుయ్య
English Lyrics / Transliteration
Maa poojalandukova Ganapayya
Nee poojale maaku aashaa deepayya
Nee chinni roopaalu choosi paravashinchi
Ninnu kolichevaarike kaliminiychu’yya
Nee poojale maaku aashaa deepayya
Nee chinni roopaalu choosi paravashinchi
Ninnu kolichevaarike kaliminiychu’yya