Telugu Lyrics
మా ఏరియా మా ఏరియా
మా ఏరియా మా ఏరియా
మా ఏరియా మా ఏరియా
ఏ పక్కన చూసినా మా మనుషులే
ఏ మాట విన్నా మా పేర్లే
ఏ కన్ను చూసినా మా చూపులే
ఏ దారి నడిచినా మా అడుగులే
మా ఏరియా
ఏ రచ్చ జరిగినా మా వాళ్ళే
ఏ పందెం కట్టినా మాళ్ళే
ఏ గొడవ జరిగినా మాళ్ళే
ఏ కోర్టుకి వెళ్లినా మాళ్ళే
మా ఏరియా
చూడు చూడు చూడు చూడు
బయట కొంచెం తిరుగు
గల్లీ గల్లీ తిరుగు
మా రౌడీయిజం నీ కళ్ళ ముందు
ఎక్కడ చూసినా మా అలియాస్
ఎక్కడ విన్నా మా గొంతు
అరే అరే అరే అరే
ఏం పీకుతాడో చూద్దాం
అరే అరే అరే అరే
ఏం పీకుతాడో చూద్దాం
ఒకడికి ఒకడు ఒకడికి ఒకడు
అంతానికి అంతం
ఒకడికి ఒకడు ఒకడికి ఒకడు
అంతానికి అంతం
ఎంత ఎత్తుకి ఎదిగినా
ఎంత లోతుకి దిగినా
ఏ ఆఫీసులో కూర్చున్నా
ఏ మట్టిలో కలసినా
ఎవడికి తెలీదు
మా ఏరియా మా ఏరియా
మా ఏరియా మా ఏరియా
మా ఏరియా మా ఏరియా
మా ఏరియా మా ఏరియా
ఏ పక్కన చూసినా మా మనుషులే
ఏ మాట విన్నా మా పేర్లే
ఏ కన్ను చూసినా మా చూపులే
ఏ దారి నడిచినా మా అడుగులే
మా ఏరియా
చూడు చూడు చూడు చూడు
బయట కొంచెం తిరుగు
గల్లీ గల్లీ తిరుగు
మా రౌడీయిజం నీ కళ్ళ ముందు
ఎక్కడ చూసినా మా అలియాస్
ఎక్కడ విన్నా మా గొంతు
అరే అరే అరే అరే
ఏం పీకుతాడో చూద్దాం
అరే అరే అరే అరే
ఏం పీకుతాడో చూద్దాం
ఒకడికి ఒకడు ఒకడికి ఒకడు
అంతానికి అంతం
ఒకడికి ఒకడు ఒకడికి ఒకడు
అంతానికి అంతం
ఎంత ఎత్తుకి ఎదిగినా
ఎంత లోతుకి దిగినా
ఏ ఆఫీసులో కూర్చున్నా
ఏ మట్టిలో కలసినా
ఎవడికి తెలీదు
English Lyrics / Transliteration
Maa area maa area
Maa area maa area
Maa area maa area
Ye pakkana choosina maa manushule
Ye maata vinna maa perle
Ye kannu choosina maa choopule
Ye daari nadichina maa adugule
Maa area
Ye raccha jarigina maa vaalle
Ye pandem kattina maalle
Ye godava jarigina maalle
Ye court ki vellina maalle
Maa area
Choodu choodu choodu choodu
Bayata konchem tirugu
Galli galli tirugu
Maa rowdyism ni kalla mundu
Ekkada choosina maa alias
Ekkada vinna maa gonthu
Are are are are
Em peekuthado chooddam
Are are are are
Em peekuthado chooddam
Okadiki okadu okadiki okadu
Anthāniki antham
Okadiki okadu okadiki okadu
Anthāniki antham
Entha etthuki edigina
Entha lothuki digina
Ye office lo koorchunna
Ye matti lo kalasina
Evadiki teliyadu
Maa area maa area
Maa area maa area
Maa area maa area
Maa area maa area
Ye pakkana choosina maa manushule
Ye maata vinna maa perle
Ye kannu choosina maa choopule
Ye daari nadichina maa adugule
Maa area
Choodu choodu choodu choodu
Bayata konchem tirugu
Galli galli tirugu
Maa rowdyism ni kalla mundu
Ekkada choosina maa alias
Ekkada vinna maa gonthu
Are are are are
Em peekuthado chooddam
Are are are are
Em peekuthado chooddam
Okadiki okadu okadiki okadu
Anthāniki antham
Okadiki okadu okadiki okadu
Anthāniki antham
Entha etthuki edigina
Entha lothuki digina
Ye office lo koorchunna
Ye matti lo kalasina
Evadiki teliyadu