Telugu Lyrics
మా బంగారు స్వామి మా బంగారు స్వామి
అమ్మ చేయి పట్టి నడిపిస్తాడంట
నాన్నా నీడ లోన ఒడి బడిస్తాడంట
బంగారు తండ్రి మా బంగారు తండ్రి
బంగారు తండ్రి మా బంగారు తండ్రి
మా బంగారు స్వామి మా బంగారు స్వామి
మా బంగారు స్వామి మా బంగారు స్వామి
కోరిన వరములిచ్చే కోదండ రాముడంట
కరుణామయుడంట కరుణా సాగరుడంట
అన్ని దేవుళ్ల రూపం ఒకటే అన్న అంట
ఎంతెంత చేసినా చెల్లించలేని ఋణం అంట
అమ్మ చేతి అన్నం చాలును చాలంట
నాన్న పరువే చాలును చాలంట
మా బంగారు స్వామి మా బంగారు స్వామి
మా బంగారు స్వామి మా బంగారు స్వామి
అమ్మాడి నాన్నడి కళ్ళకు మెరుపే
నువ్వే కదా నాన్న నేస్తం
అమ్మాడి నాన్నడి గుండెకు ధైర్యమే
నువ్వే కదా నాన్న లోకం
ఆశకు ఆశ్రయం నీవే
బాధ్యతకు బాధ్యుడవు నీవే
త్యాగానికి రూపం నీవే
అమ్మ బంగారు తండ్రి
అమ్మ బంగారు తండ్రి
మా బంగారు స్వామి మా బంగారు స్వామి
మా బంగారు స్వామి మా బంగారు స్వామి
English Lyrics / Transliteration
Maa bangaru swamy maa bangaru swamy
Amma cheyi patti nadipistadanta
Nanna needa lona odi badistadanta
Bangaru tandri maa bangaru tandri
Bangaru tandri maa bangaru tandri
Maa bangaru swamy maa bangaru swamy
Maa bangaru swamy maa bangaru swamy
Korina varamulichhe kodanda ramudanta
Karunamayudanta karuna sagarudanta
Anni devulla roopam okate anna anta
Enthenta chesina chellinchaleni runam anta
Amma cheti annam chalunu chalanta
Nanna paruve chalunu chalanta
Maa bangaru swamy maa bangaru swamy
Maa bangaru swamy maa bangaru swamy
Ammadi nannadi kallaku merupe
Nuvve kada nanna nestham
Ammadi nannadi gundeku dhairyame
Nuvve kada nanna lokam
Aashaku ashrayam neeve
Badhyathaku badhyudavu neeve
Tyaganiki roopam neeve
Amma bangaru tandri
Amma bangaru tandri
Maa bangaru swamy maa bangaru swamy
Maa bangaru swamy maa bangaru swamy