Telugu Lyrics
ఏముందంటా నీలో
ఏముంది చూడు నాలో
ఏముందంటా నీలో
అమ్మ చాచా అమ్మ చాచా
ఏముందంటా నీలో
ఏముంది చూడు నాలో
ఏముందంటా నీలో
అమ్మ చాచా అమ్మ చాచా
ఏముందంటా నీలో
ఏముంది చూడు నాలో
ఏముందంటా నీలో
నాన్న అంటేనే బలం
అమ్మ అంటేటే సంతోషం
నాన్న అంటేనే బలం
అమ్మ అంటేటే సంతోషం
అమ్మ చాచా అమ్మ చాచా
ఏముందంటా నీలో
తండ్రి కొడుకులు
ఎప్పుడూ ఒకటే
అన్నదమ్ములు
ఎప్పుడూ ఒకటే
అమ్మ చాచా అమ్మ చాచా
ఏముందంటా నీలో
అమ్మంటేనే మమకారం
నాన్నంటేనే ప్రేమాకారం
అమ్మంటేనే మమకారం
నాన్నంటేనే ప్రేమాకారం
అమ్మ చాచా అమ్మ చాచా
ఏముందంటా నీలో
ఏముంది చూడు నాలో
ఏముందంటా నీలో
English Lyrics / Transliteration
Emundantaa neelo
Emundi choodu naalo
Emundantaa neelo
Amma chaacha amma chaacha
Emundantaa neelo
Emundi choodu naalo
Emundantaa neelo
Amma chaacha amma chaacha
Emundantaa neelo
Emundi choodu naalo
Emundantaa neelo
Naanna antene balam
Amma antenete santosham
Naanna antene balam
Amma antenete santosham
Amma chaacha amma chaacha
Emundantaa neelo
Tandri kodukulu
Eppudu okate
Annadammulu
Eppudu okate
Amma chaacha amma chaacha
Emundantaa neelo
Ammanteney mamakaaram
Naannanteney prekhaakaaram
Ammanteney mamakaaram
Naannanteney prekhaakaaram
Amma chaacha amma chaacha
Emundantaa neelo
Emundi choodu naalo
Emundantaa neelo