Telugu Lyrics
అమ్మా చికాటిలో చీకటి నీరవముగా
చింతించు మనసుతో నిరీక్షించునది
పొద్దు నిదురలో పరుండు భువిలో
కోటి తారకల కాంతులు వెలిగించునది
చింతించు మనసుతో నిరీక్షించునది
పొద్దు నిదురలో పరుండు భువిలో
కోటి తారకల కాంతులు వెలిగించునది
English Lyrics / Transliteration
Amma chikati lo cheekati neeravamugaa
Chintinchu manasutho nirikshinchunadi
Poddu niduralo parundu bhuvilo
Koti thaarakala kaanthulu veliginchunadi
Chintinchu manasutho nirikshinchunadi
Poddu niduralo parundu bhuvilo
Koti thaarakala kaanthulu veliginchunadi