Telugu Lyrics
నీ ఒడిలో సగమను ఆశేగా
నన్ను నడిపే మా ఇందిరమ్మ
నీ కనులలో కలలన్ని నావిగా
ప్రతి క్షణము నీ నవ్వులే
అది నా ఊపిరిగా
ప్రతి అడుగు నీ మాటలే
అది నా దారిగా
అమ్మ ఇందిరమ్మ ఓ నేస్తమా
నీ ఒడిలో సగమను ఆశేగా
నన్ను నడిపే మా ఇందిరమ్మ
నీ కనులలో కలలన్ని నావిగా
నీ చేతి గోరుముద్దలో
అమృతం రుచి ఉన్నది
నీ ఒడిలో నిదురలో
మరి జన్మలు లెక్క లేదన్నది
తల్లిగ ఉన్నావే
తోడుగ ఉన్నావే
నా బంధమయ్యావే
అమ్మ ఇందిరమ్మ ఓ నేస్తమా
నీ ఒడిలో సగమను ఆశేగా
నన్ను నడిపే మా ఇందిరమ్మ
నీ కనులలో కలలన్ని నావిగా
లోకం తెలీదు నాకు
నీవే మార్గం నాకు
నీవే ప్రాణం నాకు
నా గమ్యం నీవు నాకు
నీ తోడు లేనిదే
ఒక క్షణముండలేనే
ఈ బ్రతుకంతా నీకే
అమ్మ ఇందిరమ్మ ఓ నేస్తమా
నీ ఒడిలో సగమను ఆశేగా
నన్ను నడిపే మా ఇందిరమ్మ
నీ కనులలో కలలన్ని నావిగా
English Lyrics / Transliteration
Nee odilo sagamanu aashega
Nannu nadipe Maa Indiramma
Nee kanulalo kalalanni naaviga
Prathi kshanamu nee navvule
Adi naa oopiriga
Prathi adugu nee maatalē
Adi naa daariga
Amma Indiramma o nesthama
Nee odilo sagamanu aashega
Nannu nadipe Maa Indiramma
Nee kanulalo kalalanni naaviga
Nee chethi gorumuddalo
Amrutham ruchi unnadi
Nee odilo niduralo
Mari janmalu lekka ledannadi
Thalliga unnāvē
Thoduga unnāvē
Naa bandhamayyāvē
Amma Indiramma o nesthama
Nee odilo sagamanu aashega
Nannu nadipe Maa Indiramma
Nee kanulalo kalalanni naaviga
Lokam theleedu naaku
Neeve maargam naaku
Neeve praanam naaku
Naa gamyam neevu naaku
Nee thodu lenidē
Oka kshanamundalenē
Ee bruthukanthaa neeke
Amma Indiramma o nesthama
Nee odilo sagamanu aashega
Nannu nadipe Maa Indiramma
Nee kanulalo kalalanni naaviga