Telugu Lyrics
మా ఊరిపేరు అభిమానం
మా ఇంటిపేరు అనురాగం
మా ఊరిపేరు అభిమానం
మా ఇంటిపేరు అనురాగం
మా ఊరిపేరు అభిమానం
మా ఇంటిపేరు అనురాగం
మా ఊరిపేరు అభిమానం
మా అన్నయ్య చేతిలోన
ఏడుమెట్ల బంగారమే
మా అక్కయ్య చేతిలోన
వజ్రాల హారం
మా నాన్న పంచభక్ష్య పరమాన్నం
మా అమ్మంటే అమృతధార
మా నాన్న పంచభక్ష్య పరమాన్నం
మా అమ్మంటే అమృతధార
మా ఇంటిపేరు అనురాగం
మా ఊరిపేరు అభిమానం
మా ఇంటిపేరు అనురాగం
మా ఊరిపేరు అభిమానం
మా తాతయ్య కన్నావయసే
పెద్దగౌరవం
మా బాబాయి అంటే
రక్ష కవచం
మా చెల్లెమ్మ చిరునవ్వే
పచ్చని పంట
మా అన్నంటే
అంతులేని పంట
మా ఇంటిపేరు అనురాగం
మా ఊరిపేరు అభిమానం
మా ఇంటిపేరు అనురాగం
మా ఊరిపేరు అభిమానం
మా ఇంటిపేరు అనురాగం
మా ఊరిపేరు అభిమానం
మా ఇంటిపేరు అనురాగం
మా ఊరిపేరు అభిమానం
English Lyrics / Transliteration
Maa oori peru abhimanam
Maa inti peru anuragam
Maa oori peru abhimanam
Maa inti peru anuragam
Maa oori peru abhimanam
Maa inti peru anuragam
Maa oori peru abhimanam
Maa annayya chetilona
Edu metla bangarame
Maa akkayya chetilona
Vajrala haaram
Maa nanna panchabhakshya paramannam
Maa ammantey amrutha dhaara
Maa nanna panchabhakshya paramannam
Maa ammantey amrutha dhaara
Maa inti peru anuragam
Maa oori peru abhimanam
Maa inti peru anuragam
Maa oori peru abhimanam
Maa thaathayya kanna vayase
Peddagauravam
Maa babai antey
Raksha kavacham
Maa chellema chirunavve
Pachani panta
Maa annante
Anthuleni panta
Maa inti peru anuragam
Maa oori peru abhimanam
Maa inti peru anuragam
Maa oori peru abhimanam
Maa inti peru anuragam
Maa oori peru abhimanam
Maa inti peru anuragam
Maa oori peru abhimanam