Telugu Lyrics
అమర కిరీటమ్ములందు
అంతులేని వెలుగు నీవై
అలరారుచుంటివి మాకూ
అలరారుచుంటివి మాకూ
అమృతపు పొంగిలి నీవమ్మ
అల్లికల్లరి గుడిసె నీవమ్మ
అలసటతో సొలసటతో
అనునిత్యం మా కొరకే
అంకితమై పోతినమ్మ
ఏ తరంబుల ఏ జన్మంబుల
చేసుకుంటిమో నీ పాదపు
పూజారులమయి పుట్టె నేమో
జన్మములన్నింటా నీ సేవ
చేసుకుంటూ సాగిపోవాలమ్మ
అందరానిది నీ పదము
అనుక్షణం నీ నామ స్మరణ
మా నోట నిలుపుమమ్మ
దిక్కులేని వారలకు నీవే
దిక్కులేని వారలకు నీవే
నిలుచు దీపమమ్మా
English Lyrics / Transliteration
Amara kirīṭam’mulandu
Antulēni velugu nīvai
Alarārucuntivi mākū
Alarārucuntivi mākū
Amrutapu pongili nīvamma
Allikallari guḍise nīvamma
Alasatatō solasatō
Anunit’yaṁ mā korakē
Aṅkitamai pōtinamma
Ē taraṁbula ē janmambula
Cēsukuṇṭimō nī pādapu
Pūjārulamayi puṭṭe nēmō
Janmamul’anniṇṭā nī sēva
Cēsukuṇṭū sāgipōvālam’ma
Andarānidi nī padamu
Anukṣaṇaṁ nī nāma smaraṇa
Mā nōṭa nilupum’amma
Dikkulēni vāralaku nīvē
Dikkulēni vāralaku nīvē
Nilucu dīpam’mā