Telugu Lyrics
రంగవల్లుల రంగవల్లుల
పచ్చని పైరుల
మా పల్లె మా పల్లె
రంగవల్లుల రంగవల్లుల
పచ్చని పైరుల
గొల్లభామల కుండల
బంగరు రంగుల
నెలవుల
మా పల్లె మా పల్లె
రంగవల్లుల రంగవల్లుల
పచ్చని పైరుల
పాలపుంతల నీడ
పొంగి పొరలిన తోట
చేపల చెరువు
పైన వేసిన గూడు
వూరి మర్రి చెట్టు
పైన ఊగుల ఊయల
కోయిలమ్మ కూతలు
మొరసిన కమ్మని పాట
పూల చెట్ల నీడ
పొంగి పొరలిన తోట
చేపల చెరువు
పైన వేసిన గూడు
వూరి మర్రి చెట్టు
పైన ఊగుల ఊయల
కోయిలమ్మ కూతలు
మొరసిన కమ్మని పాట
మా పల్లె మా పల్లె
రంగవల్లుల రంగవల్లుల
పచ్చని పైరుల
మా పల్లె మా పల్లె
రంగవల్లుల రంగవల్లుల
పచ్చని పైరుల
ఆవు పాలు తీయని
అందరి మనుషులు
పసి పిల్లల గాలి
తోపులాటలా
అందరి చేతులు
కలిపి చేయు పనులా
సందడి సయ్యాటలా
పండగ పోలికలా
వయసులోన
చిలిపితనమే
మాటలోన
మమకారమే
అందరి పట్ల
నిజాయితీగా
బతకడమే
మా పల్లె మా పల్లె
రంగవల్లుల రంగవల్లుల
పచ్చని పైరుల
మా పల్లె మా పల్లె
రంగవల్లుల రంగవల్లుల
పచ్చని పైరుల
గొల్లభామల కుండల
బంగరు రంగుల
నెలవుల
మా పల్లె మా పల్లె
రంగవల్లుల రంగవల్లుల
పచ్చని పైరుల
English Lyrics / Transliteration
Rangavallula rangavallula
Pachchani pairula
Maa palle maa palle
Rangavallula rangavallula
Pachchani pairula
Gollabhāmala kuṇḍala
Baṅguru raṅgula
Nelavula
Maa palle maa palle
Rangavallula rangavallula
Pachchani pairula
Pālupuṅtala nīḍa
Poṅgi poralina tōṭa
Cēpala ceruvu
Paina vēsina gūḍu
Vūri marri ceṭṭu
Paina ūgula ūyala
Kōyilamma kūtalu
Morasina kammani pāṭa
Pūla ceṭla nīḍa
Poṅgi poralina tōṭa
Cēpala ceruvu
Paina vēsina gūḍu
Vūri marri ceṭṭu
Paina ūgula ūyala
Kōyilamma kūtalu
Morasina kammani pāṭa
Maa palle maa palle
Rangavallula rangavallula
Pachchani pairula
Maa palle maa palle
Rangavallula rangavallula
Pachchani pairula
Āvu pālu tīyani
Andari manuṣulu
Pasi pillala gāli
Tōpulāṭalā
Andari cētulu
Kalipi cēyu panulā
Saṇḍaḍi sayyāṭalā
Paṇḍaga pōlikalā
Vayusunalōna
Cilipitanamē
Māṭalōna
Mamakāramē
Andari paṭla
Nijāyitīgā
Batakadamē
Maa palle maa palle
Rangavallula rangavallula
Pachchani pairula
Maa palle maa palle
Rangavallula rangavallula
Pachchani pairula
Gollabhāmala kuṇḍala
Baṅguru raṅgula
Nelavula
Maa palle maa palle
Rangavallula rangavallula
Pachchani pairula