Telugu Lyrics
జగములపాలైన నీవా
శైవ శంకర మా పూజాలందుకో
జగములపాలైన నీవా
శైవ శంకర
అష్టాదిక్షులా అష్ట దిక్పాలకుల
అష్టోత్తరశత నామాలు
అష్టాదశ పురాణాల సారము
అష్టాదిక్షులా అష్ట దిక్పాలకుల
అష్టోత్తరశత నామాలు
అష్టాదశ పురాణాల సారము
మా పూజాలందుకో
జగములపాలైన నీవా
శైవ శంకర
అంత్యము లేని నీ దివ్య రూపము
అనంత కోటి కిరణము
అంతర్వాసి నీలో చరాచరము
అంత్యము లేని నీ దివ్య రూపము
అనంత కోటి కిరణము
అంతర్వాసి నీలో చరాచరము
మా పూజాలందుకో
జగములపాలైన నీవా
శైవ శంకర
English Lyrics / Transliteration
Jagumulapaina neevaa
Saiva Sankara Maa poojalanduko
Jagumulapaina neevaa
Saiva Sankara
Ashtaadikshula ashta dikpaalakula
Ashtottarashata naamalu
Ashtaadasha puranala saaramu
Ashtaadikshula ashta dikpaalakula
Ashtottarashata naamalu
Ashtaadasha puranala saaramu
Maa poojalanduko
Jagumulapaina neevaa
Saiva Sankara
Antyamu leni nee divya roopamu
Anantha koti kiranamu
Antharvaasi neelo charaacharamu
Antyamu leni nee divya roopamu
Anantha koti kiranamu
Antharvaasi neelo charaacharamu
Maa poojalanduko
Jagumulapaina neevaa
Saiva Sankara