Telugu Lyrics
మహారాజు అయ్యప్ప
మా స్వామి అయ్యప్ప
మహారాజు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
వినరయ్య వ్రతపరులారా
మన వ్రత ఫలమ్ములారా
మార్గశిర మాసాన
మా స్వామిని కొలుద్దాం
మా స్వామి అయ్యప్ప
మహారాజు అయ్యప్ప
మా స్వామి అయ్యప్ప
మహారాజు అయ్యప్ప
శబరి గిరిపై వెలిసిన
స్వామి అయ్యప్ప
భక్త కోటికి అభయమిచ్చిన
స్వామి అయ్యప్ప
మహిషీ రాక్షసిని సంహరించిన
స్వామి అయ్యప్ప
శాస్తా స్వరూపుడై వెలసిన
స్వామి అయ్యప్ప
మా స్వామి అయ్యప్ప
మహారాజు అయ్యప్ప
మా స్వామి అయ్యప్ప
మహారాజు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
నీల కంఠుడు యిచ్చిన వరము
నీ మదిలోన వెలసిన వరము
అంబిక కడుపున పుట్టిన ఘనము
అయ్యప్ప నీవే మా దైవము
పవిత్రమైన అయ్యప్ప దీక్ష
పంచముఖముల గాచే నీ దీక్ష
కలియుగ వరదాత మా అయ్యప్ప
కరుణించవా స్వామి మా అయ్యప్ప
మా స్వామి అయ్యప్ప
మహారాజు అయ్యప్ప
మా స్వామి అయ్యప్ప
మహారాజు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
English Lyrics / Transliteration
Maharaju Ayyappa
Maa Swamy Ayyappa
Maharaju Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Vinaraiah Vrataparulara
Mana Vrata Phalamulara
Margashira Maasana
Maa Swamini Koluddaam
Maa Swamy Ayyappa
Maharaju Ayyappa
Maa Swamy Ayyappa
Maharaju Ayyappa
Sabari Giripai Velisina
Swamy Ayyappa
Bhakta Kotiki Abhayamicchina
Swamy Ayyappa
Mahishi Rakshasini Samharinchina
Swamy Ayyappa
Shasta Swarupudai Velasina
Swamy Ayyappa
Maa Swamy Ayyappa
Maharaju Ayyappa
Maa Swamy Ayyappa
Maharaju Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Neela Kanthudu Icchina Varamu
Nee Madilona Velasina Varamu
Ambika Kadupuna Puttina Ghanamu
Ayyappa Neeve Maa Daivamu
Pavitramaina Ayyappa Deeksha
Panchamukhula Gache Nee Deeksha
Kaliyuga Varadaatha Maa Ayyappa
Karuninchavaa Swamy Maa Ayyappa
Maa Swamy Ayyappa
Maharaju Ayyappa
Maa Swamy Ayyappa
Maharaju Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa