Telugu Lyrics
అమ్మ తల్లి బ్రహ్మరంబా
శ్రీశైల మల్లన్న రాణివై
శ్రీశైల మల్లన్న రాణివై
శక్తి స్వరూపిణివమ్మా
శక్తి స్వరూపిణివమ్మా
అమ్మ తల్లి బ్రహ్మరంబా
నవదుర్గ రూపాల నిలయానివమ్మా
నవదుర్గ రూపాల నిలయానివమ్మా
అష్టలక్ష్మి కటాక్షాల అర్చనానివమ్మా
అష్టలక్ష్మి కటాక్షాల అర్చనానివమ్మా
నానా రూపాల నిన్నె సన్నుతింతుమమ్మా
నానా రూపాల నిన్నె సన్నుతింతుమమ్మా
తల్లీ నీ పాదపద్మాల శరణు కోరుతునమ్మా
తల్లీ నీ పాదపద్మాల శరణు కోరుతునమ్మా
అమ్మ తల్లి బ్రహ్మరంబా
శ్రీశైల మల్లన్న రాణివై
శక్తి స్వరూపిణివమ్మా
అమ్మ తల్లి బ్రహ్మరంబా
శిరములందు ధరించినావమ్మా
శిరములందు ధరించినావమ్మా
చంద్రుని నీలాల మేఘాల
చంద్రుని నీలాల మేఘాల
శారదారాత్రి గంగను
శారదారాత్రి గంగను
అంబుజములలో వెలసినా
అంబుజములలో వెలసినా
అంబరమందు వెలసినా
అంబరమందు వెలసినా
అరుదైన రూపాన్ని నీవమ్మా
అరుదైన రూపాన్ని నీవమ్మా
అమ్మ తల్లి బ్రహ్మరంబా
శ్రీశైల మల్లన్న రాణివై
శక్తి స్వరూపిణివమ్మా
అమ్మ తల్లి బ్రహ్మరంబా
అన్నింటా నిండి ఉన్నావమ్మా
అన్నింటా నిండి ఉన్నావమ్మా
అర్థాంగీగా మల్లన్నకు
అర్థాంగీగా మల్లన్నకు
అష్టైశ్వర్యాలను పంచినా
అష్టైశ్వర్యాలను పంచినా
అజ్ఞాన తిమిరాలను చీల్చే
అజ్ఞాన తిమిరాలను చీల్చే
ఆకాశ దీపానివమ్మా
ఆకాశ దీపానివమ్మా
అమ్మ తల్లి బ్రహ్మరంబా
శ్రీశైల మల్లన్న రాణివై
శక్తి స్వరూపిణివమ్మా
అమ్మ తల్లి బ్రహ్మరంబా
English Lyrics / Transliteration
Amma Talli Bramaramba
Srisaila Mallanna Ranivai
Srisaila Mallanna Ranivai
Shakti Swaroopini Vamma
Shakti Swaroopini Vamma
Amma Talli Bramaramba
Navadurga Roopaala Nilayanivamma
Navadurga Roopaala Nilayanivamma
Ashta Lakshmi Kataakshaala Archananivamma
Ashta Lakshmi Kataakshaala Archananivamma
Nana Roopaala Ninne Sannuthinthumamma
Nana Roopaala Ninne Sannuthinthumamma
Thalli Nee Paadhapadmaala Sharana Koruthunamma
Thalli Nee Paadhapadmaala Sharana Koruthunamma
Amma Talli Bramaramba
Srisaila Mallanna Ranivai
Shakti Swaroopini Vamma
Amma Talli Bramaramba
Shirala Andu Dharinchina Vamma
Shirala Andu Dharinchina Vamma
Chandruni Neelaala Meghala
Chandruni Neelaala Meghala
Sharada Raathri Ganganu
Sharada Raathri Ganganu
Ambujamulalo Velasina
Ambujamulalo Velasina
Amberamandu Velasina
Amberamandu Velasina
Arudaina Roopanni Neevamma
Arudaina Roopanni Neevamma
Amma Talli Bramaramba
Srisaila Mallanna Ranivai
Shakti Swaroopini Vamma
Amma Talli Bramaramba
Anninta Nindi Unnava Vamma
Anninta Nindi Unnava Vamma
Ardhaangeega Mallannaku
Ardhaangeega Mallannaku
Ashta Aishwaryalanu Panchina
Ashta Aishwaryalanu Panchina
Ajnana Timiraalanu Cheelche
Ajnana Timiraalanu Cheelche
Aakaasha Deepanivamma
Aakaasha Deepanivamma
Amma Talli Bramaramba
Srisaila Mallanna Ranivai
Shakti Swaroopini Vamma
Amma Talli Bramaramba