Telugu Lyrics
మంచు చుక్కల వేళ
మాటు వేసి చూసే
మల్లె పూల వేళ
చిరుగాలి తెచ్చే
చిలిపి వానల వేళ
చీకటిని చీల్చే
చందమామల వేళ
నా కళ్ళలో నిన్ను
కాంచు వేళ
నీ పెదవులలో
పలికే కోరికల వేళ
నీ ఒడిలో చేరే
నీరాజనాల వేళ
మరుమల్లెల పరిమళ
మాధుర్యాల వేళ
మాఘ మాసవేళ
మంచు చుక్కల వేళ
మాటు వేసి చూసే
మల్లె పూల వేళ
చిరుగాలి తెచ్చే
చిలిపి వానల వేళ
చీకటిని చీల్చే
చందమామల వేళ
చెంత చేరే ఆ
చిలిపితనం నీదే
చెలియ నీ నవ్వులే
నా లోకమే
పసుపు తడి ఆరి
పయనించు వేళ
పరువపు పులకింత
పంచు వేళ
వెన్నెల పంచుతూ
వొచ్చే వేళ
వయ్యారాలన్నీ
చేసుకొనే వేళ
నా కళ్ళలో నిన్ను
కాంచు వేళ
నీ పెదవులలో
పలికే కోరికల వేళ
నీ ఒడిలో చేరే
నీరాజనాల వేళ
మరుమల్లెల పరిమళ
మాధుర్యాల వేళ
మాఘ మాసవేళ
మంచు చుక్కల వేళ
మాటు వేసి చూసే
మల్లె పూల వేళ
చిరుగాలి తెచ్చే
చిలిపి వానల వేళ
చీకటిని చీల్చే
చందమామల వేళ
నిన్నటి కలలకు
నిజమొచ్చే వేళ
నీకై వేచే
కనుల నీరే
ఆరిపోయే వేళ
నదిలో అలవోలె
నా ఒళ్ళో చేరే
సమయమెప్పుడొస్తుందో
కలలోనైనా
నీ దరి చేరే
ఆనందాల వేళ
మనసు పలికే
మమతల వైనాల వేళ
నన్ను నిన్ను కలిపే
నీరాజనాల వేళ
మరుమల్లెల పరిమళ
మాధుర్యాల వేళ
మాఘ మాసవేళ
మంచు చుక్కల వేళ
మాటు వేసి చూసే
మల్లె పూల వేళ
చిరుగాలి తెచ్చే
చిలిపి వానల వేళ
చీకటిని చీల్చే
చందమామల వేళ
English Lyrics / Transliteration
Manchu chukkala vela
Maatu vesi choose
Malle poola vela
Chirugaali thechche
Chilipi vaanala vela
Cheekatini cheelche
Chandamaamala vela
Naa kallalo ninnu
Kaanuchu vela
Nee pedavulalo
Palike korikala vela
Nee odilo chere
Neeraajaanaala vela
Marumallela parimala
Maadhuryaala vela
Maagha maasavela
Manchu chukkala vela
Maatu vesi choose
Malle poola vela
Chirugaali thechche
Chilipi vaanala vela
Cheekatini cheelche
Chandamaamala vela
Chenta chere aa
Chilipithanam needhe
Cheliya nee navvule
Naa lokame
Pasupu thadi aari
Payaninchu vela
Paruvapu pulakintha
Panchu vela
Vennela panchuthoo
Voche vela
Vayyaaraalanni
Chesukone vela
Naa kallalo ninnu
Kaanuchu vela
Nee pedavulalo
Palike korikala vela
Nee odilo chere
Neeraajaanaala vela
Marumallela parimala
Maadhuryaala vela
Maagha maasavela
Manchu chukkala vela
Maatu vesi choose
Malle poola vela
Chirugaali thechche
Chilipi vaanala vela
Cheekatini cheelche
Chandamaamala vela
Ninnati kalalaku
Nijamocche vela
Neekai veche
Kanula neere
Aaripoye vela
Nadilo alavole
Naa olllo chere
Samayamvostundho
Kalainaa
Nee dari chere
Aanandaala vela
Manasu palike
Mamathala vainaala vela
Nannu ninnu kalipae
Neeraajaanaala vela
Marumallela parimala
Maadhuryaala vela
Maagha maasavela
Manchu chukkala vela
Maatu vesi choose
Malle poola vela
Chirugaali thechche
Chilipi vaanala vela
Cheekatini cheelche
Chandamaamala vela