Telugu Lyrics
మా కొలువులొ నిలిచాడయ్యా
మాలవేశీ నామయ్య
మా కొలువులొ నిలిచాడయ్యా
స్వామియే శరణమయ్య
అయ్యప్పా శరణమయ్య
స్వామియే శరణమయ్య
అయ్యప్పా శరణమయ్య
మాలవేశీ నామయ్య
మా కొలువులొ నిలిచాడయ్యా
పన్నెండు కొండలొ
స్వామి వెలసెనయ్య
అందులో మాలధారి
అయ్యప్ప స్వామి నాదయ్యా
పన్నెండు కొండలొ
స్వామి వెలసెనయ్య
అందులో మాలధారి
అయ్యప్ప స్వామి నాదయ్యా
బడలిక ఎరుగని
స్వామి మా అయ్యప్ప
భక్తుల బాధలొ
తొలగించు దైవమయ్యా
బడలిక ఎరుగని
స్వామి మా అయ్యప్ప
భక్తుల బాధలొ
తొలగించు దైవమయ్యా
స్వామియే శరణమయ్య
అయ్యప్పా శరణమయ్య
స్వామియే శరణమయ్య
అయ్యప్పా శరణమయ్య
మాలవేశీ నామయ్య
మా కొలువులొ నిలిచాడయ్యా
కార్తిక మాసాన
స్వామి దీక్ష తీస్కొనీ
పద్దెనిమిది మెట్లెక్కే
స్వామిని చూసొచ్చాయ్యా
కార్తిక మాసాన
స్వామి దీక్ష తీస్కొనీ
పద్దెనిమిది మెట్లెక్కే
స్వామిని చూసొచ్చాయ్యా
ముక్కొటి దేవతల
అభీష్ట సంపన్న
సబరిగిరి స్వామి
మన అయ్యప్ప దైవమయ్యా
ముక్కొటి దేవతల
అభీష్ట సంపన్న
సబరిగిరి స్వామి
మన అయ్యప్ప దైవమయ్యా
స్వామియే శరణమయ్య
అయ్యప్పా శరణమయ్య
స్వామియే శరణమయ్య
అయ్యప్పా శరణమయ్య
మాలవేశీ నామయ్య
మా కొలువులొ నిలిచాడయ్యా
English Lyrics / Transliteration
Maa koluvulo nilichaadayya
Maalavesi naamayya
Maa koluvulo nilichaadayya
Swamiyey sharanamayya
Ayyappa sharanamayya
Swamiyey sharanamayya
Ayyappa sharanamayya
Maalavesi naamayya
Maa koluvulo nilichaadayya
Pannendu kondalo
Swami velasennayya
Andulo maaladhaari
Ayyappa swami naadayya
Pannendu kondalo
Swami velasennayya
Andulo maaladhaari
Ayyappa swami naadayya
Badalika erugani
Swami maa Ayyappa
Bhaktula baadhalo
Tolaginchu daivamayya
Badalika erugani
Swami maa Ayyappa
Bhaktula baadhalo
Tolaginchu daivamayya
Swamiyey sharanamayya
Ayyappa sharanamayya
Swamiyey sharanamayya
Ayyappa sharanamayya
Maalavesi naamayya
Maa koluvulo nilichaadayya
Kaarthika maasaana
Swami deeksha theesukoni
Paddenimidi metlekke
Swamini chusocchayya
Kaarthika maasaana
Swami deeksha theesukoni
Paddenimidi metlekke
Swamini chusocchayya
Mukkoti devatala
Abheeshta sampanna
Sabarigiri swami
Mana Ayyappa daivamayya
Mukkoti devatala
Abheeshta sampanna
Sabarigiri swami
Mana Ayyappa daivamayya
Swamiyey sharanamayya
Ayyappa sharanamayya
Swamiyey sharanamayya
Ayyappa sharanamayya
Maalavesi naamayya
Maa koluvulo nilichaadayya