Telugu Lyrics
మాళిక్ తేరే
ఖుషి మేరే
ఖుషి మేరే
మాళిక్ తేరే
ఖుషి మేరే
హరే రేరేరేరేరే
రేరేరేరేరేరే
రేరేరేరేరేరే
రేరేరేరేరేరే
సమయంతో పరుగులు పెంచుతుందా
రేయిని పగలయి నిలుపుతుందా
ఏదో చెప్పి అడిగితె
ఏదో చేసి వదలుతుందా
నాకే తెలుసులే
ఏమో ఎందుకో
ఏమైందో ఎందుకో
నేను మారానో
అలా మారానో
మాళిక్ తేరే
ఖుషి మేరే
మాళిక్ తేరే
ఖుషి మేరే
హరే రేరేరేరేరే
రేరేరేరేరేరే
రేరేరేరేరేరే
రేరేరేరేరేరే
పొద్దు పుట్టని
పాడు కోరిక
మదిలో మెదులుతుంటే
గుండె కొట్టుకునే
నీ తోడు కోరుకుంటుంటే
నీ వెలుగై
నన్ను చూస్తుంటే
నాలో ఏదో
కొత్త లోకం
లోన తొంగి చూస్తున్నా
మాళిక్ తేరే
ఖుషి మేరే
మాళిక్ తేరే
ఖుషి మేరే
హరే రేరేరేరేరే
రేరేరేరేరేరే
రేరేరేరేరేరే
రేరేరేరేరేరే
ఒక కలలా
నేను
ఒక కలలా
నేను
ఒక కలలా
నేను
ఒక కలలా
నేను
మాళిక్ తేరే
ఖుషి మేరే
మాళిక్ తేరే
ఖుషి మేరే
English Lyrics / Transliteration
Malik tere
Khushi mere
Khushi mere
Malik tere
Khushi mere
Hare rerere re re
Rerere re re
Rerere re re
Rerere re re
Samayam tho parugulu penchuthunda
Reyini pagali niluputhunda
Edo cheppi adigithe
Edo chesi vadaluthunda
Naake telusule
Emo enduko
Emaindo enduko
Nenu marano
Ala marano
Malik tere
Khushi mere
Malik tere
Khushi mere
Hare rerere re re
Rerere re re
Rerere re re
Rerere re re
Poddu puttanai
Paadu korika
Madhilo meduluthunte
Gunde kottukune
Nee thodu korukuntunte
Nee velugai
Nannu chusthunte
Nalo edo
Kotha lokam
Lona thongi choosthunna
Malik tere
Khushi mere
Malik tere
Khushi mere
Hare rerere re re
Rerere re re
Rerere re re
Rerere re re
Oka kalala
Nenu
Oka kalala
Nenu
Oka kalala
Nenu
Oka kalala
Nenu
Malik tere
Khushi mere
Malik tere
Khushi mere