Telugu Lyrics
తెలియదులే నేడు తెలవారే లోగం
వలపే ఒక వేదం తెలిపేను మార్గం
కలలే ఒక గాయం కలవరమాయె నేడు
ప్రేమకు గమ్యం ప్రేమకు లయం
ఈ క్షణం ఇదియే మన ఆనందం
ప్రణయ సంగీతం ప్రియతమా నీతో
ఈ క్షణం ఇదియే మన ఆనందం
మలోనే సంగీతం మదిలోన రాగం
తెలియదులే నేడు తెలవారే లోగం
వలపే ఒక వేదం తెలిపేను మార్గం
కలలే ఒక గాయం కలవరమాయె నేడు
తీయని స్వరం నీ అధరంలో
మధువొలికేలా నా చెవులలో
నేడు నీతో రాగాలెన్నో
పాడెను నా హృదయం
రాయభారం నీ నయనాలలో
కథ చెబుతుందీ నా కలలో
నీవు నాలో నేనే నీలో
కలిసెను ఈ జీవం
ఓహోహోహో …
ఆహాహాహ …
మలోనే సంగీతం మదిలోన రాగం
తెలియదులే నేడు తెలవారే లోగం
వలపే ఒక వేదం తెలిపేను మార్గం
కలలే ఒక గాయం కలవరమాయె నేడు
ప్రేమకు గమ్యం ప్రేమకు లయం
ఈ క్షణం ఇదియే మన ఆనందం
ప్రణయ సంగీతం ప్రియతమా నీతో
ఈ క్షణం ఇదియే మన ఆనందం
వెన్నెలలొ నీ నీడను చూసి
వలపు పులకించె నా మనసున
నేడు నీతో లోకాలేన్నో
తిరిగెను నా మదిలో
అడుగులో నీ అడుగు వేసి
నడచుచుంటే ఈ దారుల
రేపు నీతో కలకాలం
ఉండిపోవాలీ ప్రియతమా
ఓహోహోహో …
ఆహాహాహ …
మలోనే సంగీతం మదిలోన రాగం
తెలియదులే నేడు తెలవారే లోగం
వలపే ఒక వేదం తెలిపేను మార్గం
కలలే ఒక గాయం కలవరమాయె నేడు
ప్రేమకు గమ్యం ప్రేమకు లయం
ఈ క్షణం ఇదియే మన ఆనందం
ప్రణయ సంగీతం ప్రియతమా నీతో
ఈ క్షణం ఇదియే మన ఆనందం
English Lyrics / Transliteration
Theliyadhule nedu thelavaare logam
Valape oka vedam thelipenu maargam
Kalale oka gaayam kalavaramaye nedu
Premaku gamyam premaku layam
Ee kshanam idhuye mana aanandam
Pranaya sangeetham priyatama neetho
Ee kshanam idhuye mana aanandam
Malone sangeetham madhilona raagam
Theliyadhule nedu thelavaare logam
Valape oka vedam thelipenu maargam
Kalale oka gaayam kalavaramaye nedu
Theeyani swaram nee adharamlo
Madhuvolikela naa chevulalo
Nedu neetho raagaalenno
Paadenu naa hrudayam
Raayabhaaram nee nayanamlalo
Katha chebuthundee naa kalalo
Neevu naalo nene neelo
Kalichenu ee jeevam
Oh ho ho ho …
Aahaaha …
Malone sangeetham madhilona raagam
Theliyadhule nedu thelavaare logam
Valape oka vedam thelipenu maargam
Kalale oka gaayam kalavaramaye nedu
Premaku gamyam premaku layam
Ee kshanam idhuye mana aanandam
Pranaya sangeetham priyatama neetho
Ee kshanam idhuye mana aanandam
Vennelalo nee needanu choosi
Valapu pulakainche naa manasuna
Nedu neetho lokaalenno
Thirigenu naa madhilo
Adugulo nee adugu vesi
Naduchukunte ee daarula
Repu neetho kalakaalam
Undipovalii priyatama
Oh ho ho ho …
Aahaaha …
Malone sangeetham madhilona raagam
Theliyadhule nedu thelavaare logam
Valape oka vedam thelipenu maargam
Kalale oka gaayam kalavaramaye nedu
Premaku gamyam premaku layam
Ee kshanam idhuye mana aanandam
Pranaya sangeetham priyatama neetho
Ee kshanam idhuye mana aanandam