Telugu Lyrics
మామంచి స్వామి మామంచి స్వామి
మామంచి స్వామి మామంచి స్వామి
మామంచి స్వామి మామంచి స్వామి
శరణం శరణం అయ్యప్ప శరణం
శరణం శరణం అయ్యప్ప శరణం
మామంచి స్వామి మామంచి స్వామి
మామంచి స్వామి మామంచి స్వామి
వందనం చేసేను స్వామికి
వందనం చేసేను అయ్యప్పకి
వందనం చేసేను స్వామికి
వందనం చేసేను అయ్యప్పకి
జన్మ జన్మలకి నీ సేవలు
చేయాలని ఉంది స్వామి
జన్మ జన్మలకి నీ సేవలు
చేయాలని ఉంది స్వామి
మామంచి స్వామి మామంచి స్వామి
మామంచి స్వామి మామంచి స్వామి
శరణం శరణం అయ్యప్ప శరణం
శరణం శరణం అయ్యప్ప శరణం
మామంచి స్వామి మామంచి స్వామి
మామంచి స్వామి మామంచి స్వామి
కరుణామయుడా కష్ట నివారకా
వరదాతా మమ్ముబ్రోవరా
కరుణామయుడా కష్ట నివారకా
వరదాతా మమ్ముబ్రోవరా
భక్త వత్సలా భయ నివారకా
నను పాలించరా నను పాలించరా
మామంచి స్వామి మామంచి స్వామి
మామంచి స్వామి మామంచి స్వామి
శరణం శరణం అయ్యప్ప శరణం
శరణం శరణం అయ్యప్ప శరణం
మామంచి స్వామి మామంచి స్వామి
మామంచి స్వామి మామంచి స్వామి
English Lyrics / Transliteration
Maamanchi swami maamanchi swami
Maamanchi swami maamanchi swami
Maamanchi swami maamanchi swami
Sharanam saranam Ayyappa saranam
Sharanam saranam Ayyappa saranam
Maamanchi swami maamanchi swami
Maamanchi swami maamanchi swami
Vandanam chesenu swami ki
Vandanam chesenu Ayyappa ki
Vandanam chesenu swami ki
Vandanam chesenu Ayyappa ki
Janma janmalaki nee sevalu
Cheyalani undi swami
Janma janmalaki nee sevalu
Cheyalani undi swami
Maamanchi swami maamanchi swami
Maamanchi swami maamanchi swami
Sharanam saranam Ayyappa saranam
Sharanam saranam Ayyappa saranam
Maamanchi swami maamanchi swami
Maamanchi swami maamanchi swami
Karunamayuda kashta nivaraka
Varadatha mammu brovara
Karunamayuda kashta nivaraka
Varadatha mammu brovara
Bhakta vatsala bhaya nivaraka
Nanu paalincharam nanu paalincharam
Maamanchi swami maamanchi swami
Maamanchi swami maamanchi swami
Sharanam saranam Ayyappa saranam
Sharanam saranam Ayyappa saranam
Maamanchi swami maamanchi swami
Maamanchi swami maamanchi swami