Telugu Lyrics
మదిలోన నీవేగా దాచుకున్న భామ
మానసైన ఓ పిల్ల బంగారమా
మదిలోన నీవేగా దాచుకున్న భామ
పరిగెత్తే వయసులో పరిహాసాల తీరులో
నవ్వుల పూబంతి నా రాణివి నువ్వేగా
నవ్వుల పూబంతి నా రాణివి నువ్వేగా
మానసైన ఓ పిల్ల బంగారమా
మదిలోన నీవేగా దాచుకున్న భామ
కనులలో కలవు నీవే కమ్మదనము నీవే
పెదవుల పైన పాట నీవే
మనసున మమత నీవే మహాలక్ష్మి నీవే
పొగరున ఒక పల్లవి నీవే
తడబడు మాటల వెనుక దాగున్న అందము
అడిగే ప్రతి వానికి వింత అనుబంధము
తడబడు మాటల వెనుక దాగున్న అందము
అడిగే ప్రతి వానికి వింత అనుబంధము
అది నీవే నా సొంతము
మానసైన ఓ పిల్ల బంగారమా
మదిలోన నీవేగా దాచుకున్న భామ
మెరిసేటి సిగలోన మల్లెల హారము
నడిచేటి నడకలోన నాట్యం
కదిలేటి చుపులలోన కాంతుల తీరము
తగిలేటి తనువున సౌందర్యం
చిలిపితనము నీలో చిరునవ్వు తెచ్చింది
చివరకు నా మనసు చిందులు వేసింది
చిలిపితనము నీలో చిరునవ్వు తెచ్చింది
చివరకు నా మనసు చిందులు వేసింది
నా సొంతమని పిలిచింది
మానసైన ఓ పిల్ల బంగారమా
మదిలోన నీవేగా దాచుకున్న భామ
పరిగెత్తే వయసులో పరిహాసాల తీరులో
నవ్వుల పూబంతి నా రాణివి నువ్వేగా
నవ్వుల పూబంతి నా రాణివి నువ్వేగా
English Lyrics / Transliteration
Madilona neevega daachukunna bhaama
Maanasaina oh pilla bangaarama
Madilona neevega daachukunna bhaama
Parigette vayusulo parihaasaala teerulo
Navvula poobanthi naa raanivi nuvvega
Navvula poobanthi naa raanivi nuvvega
Maanasaina oh pilla bangaarama
Madilona neevega daachukunna bhaama
Kanulalo kalavu neeve kammadanamu neeve
Pedavula paina paata neeve
Manasuna mamata neeve mahaalakshmi neeve
Pogaruna oka pallavi neeve
Tadabadu maatala venuka daagunna andamu
Adige prati vaaniki vintha anubandhamu
Tadabadu maatala venuka daagunna andamu
Adige prati vaaniki vintha anubandhamu
Adi neeve naa sonthamu
Maanasaina oh pilla bangaarama
Madilona neevega daachukunna bhaama
Meriseti sigalona mallela haaramu
Nadicheti nadakalona naatyam
Kadhileti chupulalona kaanthula theeramu
Tagileti tanuvuna soundaryam
Chilipithanamu nilo chirunavvu techchindi
Chivaraku naa manasu chindulu vesindi
Chilipithanamu nilo chirunavvu techchindi
Chivaraku naa manasu chindulu vesindi
Naa sonthamani pilichindi
Maanasaina oh pilla bangaarama
Madilona neevega daachukunna bhaama
Parigette vayusulo parihaasaala teerulo
Navvula poobanthi naa raanivi nuvvega
Navvula poobanthi naa raanivi nuvvega