Telugu Lyrics
అని దైవం చెప్పిన మాట
మానవ సేవయే మాధవ సేవ
అని దైవం చెప్పిన మాట
ఎవరెవరో ఎక్కడెక్కడో
కలిసే ఈ జన్మ బంధం
ఎవరెవరో ఎక్కడెక్కడో
కలిసే ఈ జన్మ బంధం
సేవ చేయుటయే ఈ లోకాన
సర్వ సృష్టికి మూలం
సేవ చేయుటయే ఈ లోకాన
సర్వ సృష్టికి మూలం
మానవ సేవయే మాధవ సేవ
అని దైవం చెప్పిన మాట
కలిసిమెలిసి బ్రతుకుదాం
ఒకరికొకరం సాయపడుదాం
కలిసిమెలిసి బ్రతుకుదాం
ఒకరికొకరం సాయపడుదాం
కన్నీటిని తుడిచే చేతులే
కలిమికి మెరుగు దిద్దును
మానవ సేవయే మాధవ సేవ
అని దైవం చెప్పిన మాట
మానవ సేవయే మాధవ సేవ
అని దైవం చెప్పిన మాట
English Lyrics / Transliteration
Ani daivam cheppina maata
Manava sevaye Madhava seva
Ani daivam cheppina maata
Evarevaro ekkadakkado
Kalise ee janma bandham
Evarevaro ekkadakkado
Kalise ee janma bandham
Seva cheyutaye ee lokana
Sarva srushtiki moolam
Seva cheyutaye ee lokana
Sarva srushtiki moolam
Manava sevaye Madhava seva
Ani daivam cheppina maata
Kalisimelisi bratukudam
Okarikokaram saayapadudam
Kalisimelisi bratukudam
Okarikokaram saayapadudam
Kanneetini tudiche chethule
Kalimiki merugu diddunu
Manava sevaye Madhava seva
Ani daivam cheppina maata
Manava sevaye Madhava seva
Ani daivam cheppina maata