Telugu Lyrics
మానవనీ నవ మానవనీ
మానవనీ నవ మానవనీ
మానవనీ నవ మానవనీ
లోకమునకు నీవే దారి
దీపము నీవే నేత్రము నీవే
లోకమునకు నీవే దారి
దీపము నీవే నేత్రము నీవే
మానవనీ నవ మానవనీ
మానవనీ నవ మానవనీ
ప్రతి నాడు ప్రతి క్షణం
ప్రతి నాడు ప్రతి క్షణం
బ్రతుకుకొక క్రొత్త గీతం
బ్రతుకుకొక క్రొత్త గీతం
రచన చేయుమా
రచన చేయుమా
మానవనీ నవ మానవనీ
మానవనీ నవ మానవనీ
చేయగలిగే నీకు
చేయగలిగే నీకు
ఏదియు అసాధ్యం
ఏదియు అసాధ్యం
నమ్మకం నీ ఆయుధం
నమ్మకం నీ ఆయుధం
గెలుపు నీ లక్ష్యం
గెలుపు నీ లక్ష్యం
మానవనీ నవ మానవనీ
మానవనీ నవ మానవనీ
లోకమునకు నీవే దారి
దీపము నీవే నేత్రము నీవే
లోకమునకు నీవే దారి
దీపము నీవే నేత్రము నీవే
మానవనీ నవ మానవనీ
మానవనీ నవ మానవనీ
English Lyrics / Transliteration
Maanavani nava Maanavani
Maanavani nava Maanavani
Maanavani nava Maanavani
Lokamunaku neeve daari
Deepamu neeve netramu neeve
Lokamunaku neeve daari
Deepamu neeve netramu neeve
Maanavani nava Maanavani
Maanavani nava Maanavani
Prati naadu prati kshanam
Prati naadu prati kshanam
Bratukukoka krotta geetham
Bratukukoka krotta geetham
Rachana cheyumaa
Rachana cheyumaa
Maanavani nava Maanavani
Maanavani nava Maanavani
Cheyagalige neeku
Cheyagalige neeku
Ediyu asaadhyam
Ediyu asaadhyam
Nammakam nee aayudham
Nammakam nee aayudham
Gelupu nee lakshyam
Gelupu nee lakshyam
Maanavani nava Maanavani
Maanavani nava Maanavani
Lokamunaku neeve daari
Deepamu neeve netramu neeve
Lokamunaku neeve daari
Deepamu neeve netramu neeve
Maanavani nava Maanavani
Maanavani nava Maanavani