Telugu Lyrics
మల్లికా సుమ మాలికల…
వెన్నెలలొ మెరిసే….
వెన్నెలలొ మెరిసే….
సుందర రూపాల…
అందాల గోపాల…
వరాల శారదా…
నవ నవ వసంతాల…
వెన్నెలలో మెరిసే వెన్నెలలో మెరిసే
సుందర రూపాల అందాల గోపాల
వరాల శారదా నవ నవ వసంతాల
మాణిక్య వీణామధుర స్వరాల
మల్లికా సుమ మాలికల
కలువ రేకుల కన్నులలో
వెలసిన కలలకు…
సింగార ముగ్గులు వేయుచు…
వెన్నెల కిరణాలు…
వెన్నెల కిరణాలు…
వెన్నెలలొ మెరిసే….
వెన్నెలలొ మెరిసే….
సుందర రూపాల…
అందాల గోపాల…
వరాల శారదా…
నవ నవ వసంతాల…
మాణిక్య వీణామధుర స్వరాల…
మల్లికా సుమ మాలికల…
తళుకు కురుల సరిగమలలో
తనువు లయలకు…
తెలుగు దీపాలు వెలిగించు…
వేణు గాన రవములు…
వేణు గాన రవములు…
వెన్నెలలొ మెరిసే….
వెన్నెలలొ మెరిసే….
సుందర రూపాల…
అందాల గోపాల…
వరాల శారదా…
నవ నవ వసంతాల…
మాణిక్య వీణామధుర స్వరాల…
మల్లికా సుమ మాలికల…
English Lyrics / Transliteration
Mallika suma malikala…
Vennelalo merise….
Vennelalo merise….
Sundara roopala…
Andala gopala…
Varala sharada…
Nava nava vasantala…
Vennelalo merise vennelalo merise
Sundara roopala andala gopala
Varala sharada nava nava vasantala
Manikya veena madhura swarala
Mallika suma malikala
Kaluva rekula kannulalo
Velasina kalalaku…
Singara muggulu veyuchu…
Vennela kiranulu…
Vennela kiranulu…
Vennelalo merise….
Vennelalo merise….
Sundara roopala…
Andala gopala…
Varala sharada…
Nava nava vasantala…
Manikya veena madhura swarala…
Mallika suma malikala…
Taluku kurula sarigamalalo
Tanuvu layalaku…
Telugu deepalu veliginchu…
Venu gaana ravumulu…
Venu gaana ravumulu…
Vennelalo merise….
Vennelalo merise….
Sundara roopala…
Andala gopala…
Varala sharada…
Nava nava vasantala…
Manikya veena madhura swarala…
Mallika suma malikala…