Telugu Lyrics
మనసులు దోచుకో
మాపటెల ఈరోజు
మనసులు దోచుకో
మనసున నీ రూపం
మదిలో నీ ధ్యానం
మనసున నీ రూపం
మదిలో నీ ధ్యానం
మాపటెల ఈరోజు
మనసులు దోచుకో
చూపుతోనే మాయ చేస్తా
ఒడిలో నన్ను చేరదీస్తా
చేతితోనే నన్ను పట్టుకో
నాతోనే నువ్వు నడుచుకో
నాతోనే నువ్వు నడుచుకో
ఈ లోకం అంతా మరచిపో
మాపటెల ఈరోజు
మనసులు దోచుకో
ఎన్నెన్నో కలలు కన్నా
అవి నిజమౌతాయని అనుకున్నా
నా కలలోకి నువ్వొస్తావని
ఎన్నడూ ఊహించలేకున్నా
ఊహించలేకున్నా
నీ ప్రేమలో నేను మునిగిపోనా
మాపటెల ఈరోజు
మనసులు దోచుకో
మాపటెల ఈరోజు
మనసులు దోచుకో
మనసున నీ రూపం
మదిలో నీ ధ్యానం
మనసున నీ రూపం
మదిలో నీ ధ్యానం
మాపటెల ఈరోజు
మనసులు దోచుకో
English Lyrics / Transliteration
Manasulu Dochuko
Maapatela Eeroju
Manasulu Dochuko
Manasuna Nee Roopam
Madilo Nee Dhyanam
Manasuna Nee Roopam
Madilo Nee Dhyanam
Maapatela Eeroju
Manasulu Dochuko
Chooputone Maya Chestha
Odilo Nannu Cheradeestha
Chethithone Nannu Pattuko
Naathone Nuvvu Naduchuko
Naathone Nuvvu Naduchuko
Ee Lokam Antha Marachipo
Maapatela Eeroju
Manasulu Dochuko
Ennenno Kalalu Kanna
Avi Nijamautayani Anukunna
Naa Kalaloki Nuvvostavani
Ennadu Oohinchalepunna
Oohinchalepunna
Nee Prema Lo Nenu Munigipona
Maapatela Eeroju
Manasulu Dochuko
Maapatela Eeroju
Manasulu Dochuko
Manasuna Nee Roopam
Madilo Nee Dhyanam
Manasuna Nee Roopam
Madilo Nee Dhyanam
Maapatela Eeroju
Manasulu Dochuko