Telugu Lyrics
మరాలి మరాలి మది మరాలి
వయ్యారాలన్నీ వెన్నెలరేయి
వయ్యారాలన్నీ వెన్నెలరేయి
మరాలి మరాలి మది మరాలి
చిలిపి చూపుల చిరునగవుల
సిరిమల్లెలు పూసే కాపురాల
చిలిపి చూపుల చిరునగవుల
సిరిమల్లెలు పూసే కాపురాల
పలికె పలుకుల కోయిల
పాలమయిన నీ మేను
పలికె పలుకుల కోయిల
పాలమయిన నీ మేను
మరాలి మరాలి మది మరాలి
కనుల కాంతులు మెరిసినపుడు
కలలు కమ్మగా విరిసినపుడు
కనుల కాంతులు మెరిసినపుడు
కలలు కమ్మగా విరిసినపుడు
పసిడి వెలుగులు నీవే
పరువమునకు వేలుపు నీవే
పసిడి వెలుగులు నీవే
పరువమునకు వేలుపు నీవే
మరాలి మరాలి మది మరాలి
అలిగే అలకల వగలకు
అందమైన నీ నవ్వులకు
అలిగే అలకల వగలకు
అందమైన నీ నవ్వులకు
నేను దాసుడను ప్రియతమా
నేను దాసుడను ప్రియతమా
నేను దాసుడను ప్రియతమా
మరాలి మరాలి మది మరాలి
వయ్యారాలన్నీ వెన్నెలరేయి
వయ్యారాలన్నీ వెన్నెలరేయి
మరాలి మరాలి మది మరాలి
English Lyrics / Transliteration
Marali Marali Madhi Marali
Vayyaaralanni Vennelareyi
Vayyaaralanni Vennelareyi
Marali Marali Madhi Marali
Chilipi Choopula Chirunagavula
Sirimallelu Poose Kaapuraala
Chilipi Choopula Chirunagavula
Sirimallelu Poose Kaapuraala
Palike Palukula Koyila
Paalamayina Nee Menu
Palike Palukula Koyila
Paalamayina Nee Menu
Marali Marali Madhi Marali
Kanula Kaantulu Merisinapudu
Kalalu Kammaga Virisinapudu
Kanula Kaantulu Merisinapudu
Kalalu Kammaga Virisinapudu
Pasidi Velugulu Neeve
Paruvamunaku Velupu Neeve
Pasidi Velugulu Neeve
Paruvamunaku Velupu Neeve
Marali Marali Madhi Marali
Alige Alakala Vagalaku
Andamaina Nee Navvulaku
Alige Alakala Vagalaku
Andamaina Nee Navvulaku
Nenu Daasudanu Priyatama
Nenu Daasudanu Priyatama
Nenu Daasudanu Priyatama
Marali Marali Madhi Marali
Vayyaaralanni Vennelareyi
Vayyaaralanni Vennelareyi
Marali Marali Madhi Marali