Telugu Lyrics
నీ తీరు మారధు అస్సలు మారధు
పరువము మారధు పంతము మారధు
కవ్వించు నాన్నది నీ తంటా మారధు
పట్టు వదలకున్నావంటే
నా యవ్వనమంతా నీదేగా
నీ కన్నుల కాంతికి
నే తాళలేకున్నాగా
నా గుండె లయలొ నీవూ
ఒదిగిపోయినావంటే
నా లోకమంతా వెలుగు
తో నిండిపోయెగా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
అరె మారధు మారధు అస్సలు మారధు
నీ తీరు మారధు అస్సలు మారధు
నీ పట్టు వదలకున్నావంటే
నా యవ్వనమంతా నీదేగా
నీ కన్నుల కాంతికి
నే తాళలేకున్నాగా
నా గుండె లయలొ నీవూ
ఒదిగిపోయినావంటే
నా లోకమంతా వెలుగు
తో నిండిపోయెగా
ఈ నవ్వుల హారతులు
నే నీకే వేస్తుంటే
నా ఊహలన్నీ నీతో
పడిపోయెగా
నీతో గడిపే క్షణము
ఎంతో కమ్మగుంటే
నే బ్రతికే ఆశయమంతా
నీవేగా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
అరె మారధు మారధు అస్సలు మారధు
నీ తీరు మారధు అస్సలు మారధు
పరువము మారధు పంతము మారధు
కవ్వించు నాన్నది నీ తంటా మారధు
English Lyrics / Transliteration
Nee theeru maaradhu assalu maaradhu
Paruvamu maaradhu panthamu maaradhu
Kavvinchu naannadi nee thanta maaradhu
Pattu vadalakunnavante
Naa yavvanamantha needhega
Nee kannula kaanthiki
Ne thaalalekunnaagaa
Naa gunde layalo neevu
Odigipoyinavante
Naa lokamantha velugu
Tho nindipoyega
O o o o o o
O o o o o o
Arre maaradhu maaradhu assalu maaradhu
Nee theeru maaradhu assalu maaradhu
Nee pattu vadalakunnavante
Naa yavvanamantha needhega
Nee kannula kaanthiki
Ne thaalalekunnaagaa
Naa gunde layalo neevu
Odigipoyinavante
Naa lokamantha velugu
Tho nindipoyega
Ee navvula haarathulu
Ne neeke vesthunte
Naa oohalanni neetho
Padipoyega
Neetho gadipe kshanamu
Entho kammagunte
Ne brathike aashayamantha
Neevega
O o o o o o
O o o o o o
Arre maaradhu maaradhu assalu maaradhu
Nee theeru maaradhu assalu maaradhu
Paruvamu maaradhu panthamu maaradhu
Kavvinchu naannadi nee thanta maaradhu