Telugu Lyrics
పగలు మనది వేడి మంట
హే మారణ హోమం రేయి హోమం
పగలు మనది వేడి మంట
పాతాళమే కోట కట్టాం
నరకాన్నే నేల తెచ్చాం
పాతాళమే కోట కట్టాం
నరకాన్నే నేల తెచ్చాం
మారణ హోమం రేయి హోమం
పగలు మనది వేడి మంట
రగిలే గుండెల్లో నిప్పుంది
గర్జించే సింహాలున్నాయ్
రగిలే గుండెల్లో నిప్పుంది
గర్జించే సింహాలున్నాయ్
పగలంతా భళ్ళున కొడతాం
రాత్రంతా గుండెలు పిండుతాం
మారణ హోమం రేయి హోమం
పగలు మనది వేడి మంట
హే మారణ హోమం రేయి హోమం
పగలు మనది వేడి మంట
కలిసి పోరాటం చేద్దాం
తొందరగా విజయం కొడదాం
కలిసి పోరాటం చేద్దాం
తొందరగా విజయం కొడదాం
మన తోడుంటే భయం లేదు
మన దెబ్బకు తిరుగుండదు
మారణ హోమం రేయి హోమం
పగలు మనది వేడి మంట
హే మారణ హోమం రేయి హోమం
పగలు మనది వేడి మంట
English Lyrics / Transliteration
Pagalu Manadi Vedi Manta
Hey Maarana Homam Reyi Homam
Pagalu Manadi Vedi Manta
Paathaalame Kota Kattaam
Narakaanne Nela Thecchaam
Paathaalame Kota Kattaam
Narakaanne Nela Thecchaam
Maarana Homam Reyi Homam
Pagalu Manadi Vedi Manta
Ragile Gundello Nippundi
Garjinche Simhaalunnay
Ragile Gundello Nippundi
Garjinche Simhaalunnay
Pagalanta Bhalluna Kodataam
Raatrantha Gundelu Pindutaam
Maarana Homam Reyi Homam
Pagalu Manadi Vedi Manta
Hey Maarana Homam Reyi Homam
Pagalu Manadi Vedi Manta
Kalisi Poratam Cheddaam
Tondaraga Vijayam Kodadaam
Kalisi Poratam Cheddaam
Tondaraga Vijayam Kodadaam
Mana Thodunte Bhayam Ledu
Mana Debbaku Thirugundadu
Maarana Homam Reyi Homam
Pagalu Manadi Vedi Manta
Hey Maarana Homam Reyi Homam
Pagalu Manadi Vedi Manta