Telugu Lyrics
చెయ్ గా నువ్వె పుట్టలే
ఆకాశం కదిలేట్టు
నీకేం భయం లేదే
నీ అడుగుల వెనక
మేఘం పరుగెత్తె
ఏవో అల్లరి సల్లరి
చెయ్ గా నువ్వె పుట్టలే
ఆకాశం కదిలేట్టు
నీకేం భయం లేదే
నీ అడుగుల వెనక
మేఘం పరుగెత్తె
నీలాంటి అబ్బాయి
దొరకడె మరే
నీలాంటి అబ్బాయి
దొరకడె మరే
నీతో అడుగేస్తే
పండుగే పండుగే
ఏవో అల్లరి సల్లరి
చెయ్ గా నువ్వె పుట్టలే
ఆకాశం కదిలేట్టు
నీకేం భయం లేదే
నీ అడుగుల వెనక
మేఘం పరుగెత్తె
కళ్ళల్లో కిలికిలి
పలికే ఆ పలుకులే
చెవల్లో సరిగమ
అయ్యే ఆ స్వరాలే
తలపుల్లో కలలు
ఎన్నో కనిపించె
నీలాంటి అబ్బాయి
దొరకడె మరే
నీలాంటి అబ్బాయి
దొరకడె మరే
నీతో అడుగేస్తే
పండుగే పండుగే
ఏవో అల్లరి సల్లరి
చెయ్ గా నువ్వె పుట్టలే
ఆకాశం కదిలేట్టు
నీకేం భయం లేదే
నీ అడుగుల వెనక
మేఘం పరుగెత్తె
రారా రారా రా
ఏమైపోతుందో
రారా రారా రా
చూసుకుందాంలే
ఎక్కడున్నా
ఎప్పుడైనా
నీతో ఉంటే
నాతో నే లేనే
నీలాంటి అబ్బాయి
దొరకడె మరే
నీలాంటి అబ్బాయి
దొరకడె మరే
నీతో అడుగేస్తే
పండుగే పండుగే
ఏవో అల్లరి సల్లరి
చెయ్ గా నువ్వె పుట్టలే
ఆకాశం కదిలేట్టు
నీకేం భయం లేదే
నీ అడుగుల వెనక
మేఘం పరుగెత్తె
English Lyrics / Transliteration
Chey gaa nuvve puTTalE
Aakaasham kadilEttu
NeekEm bhayam lEdE
Nee adugula venaka
MEgham parugettE
EvO allari sallari
Chey gaa nuvve puTTalE
Aakaasham kadilEttu
NeekEm bhayam lEdE
Nee adugula venaka
MEgham parugettE
NeelAnTi abbAyI
DorakaDE marE
NeelAnTi abbAyI
DorakaDE marE
NeetO adugEstE
PaNdugE paNdugE
EvO allari sallari
Chey gaa nuvve puTTalE
Aakaasham kadilEttu
NeekEm bhayam lEdE
Nee adugula venaka
MEgham parugettE
KaLLallO kilikili
PalikE aa palukulE
ChevallO sarigama
AyyE aa swarAlE
TalapullO kalalu
EnnO kanipinchE
NeelAnTi abbAyI
DorakaDE marE
NeelAnTi abbAyI
DorakaDE marE
NeetO adugEstE
PaNdugE paNdugE
EvO allari sallari
Chey gaa nuvve puTTalE
Aakaasham kadilEttu
NeekEm bhayam lEdE
Nee adugula venaka
MEgham parugettE
RarA rarA rA
EMaipOtundO
RarA rarA rA
ChoosukundAmlE
Ekkadunna
EppuDainA
NeetO unTE
NAtO nE lEnE
NeelAnTi abbAyI
DorakaDE marE
NeelAnTi abbAyI
DorakaDE marE
NeetO adugEstE
PaNdugE paNdugE
EvO allari sallari
Chey gaa nuvve puTTalE
Aakaasham kadilEttu
NeekEm bhayam lEdE
Nee adugula venaka
MEgham parugettE