Telugu Lyrics
అరెరే హే మాయే సెంచరీ
మాయే మాయే మాయే సెంచరీ
బేస్ బాల్ బ్యాటుతో స్ట్రైకు కొట్టా
హార్దిక్ పాండ్యాలా షాట్లు కొట్టా
వంద రన్స్ కొట్టా
తడబడుతున్నా
రన్నింగ్ లో కొంచం
గజిబిజి అయినా
నన్ను అడ్డుకోగలరా
సౌత్ ఆఫ్రికా బౌలర్ల
పెట్టినా ఆపలేరు
ఇండియాలో నంబర్ వన్
నేనే తెలుసుకో
ఒక్కసారి ఆగినా
గుర్తుకొచ్చింది
ఆమె నవ్వు
ఆమె మాట
మళ్ళీ నాలో
మాయే సెంచరీ
మాయే మాయే మాయే సెంచరీ
అరెరే మాయే సెంచరీ
అరెరే హే మాయే సెంచరీ
కొట్టా కొట్టా కొట్టా
సెంచరీ కొట్టా
కొట్టా కొట్టా కొట్టా
నేనే బాస్ ఇక్కడ
అరెరే మాయే సెంచరీ
అరెరే హే మాయే సెంచరీ
మాయే మాయే మాయే సెంచరీ
English Lyrics / Transliteration
Arere Hey Maaye Century
Maaye Maaye Maaye Century
Baseball bat tho strike kotta
Hardik Pandya laa shots kotta
Vanda runs kotta
Thadabaduthunna
Running lo koncham
Gajibiji ayina
Nannu addukokalaraa
South Africa bowlerla
Pettina aapaleru
Indialo number one
Nene telusuko
Okkasaari aagina
Gurthukocchindi
Aame navvu
Aame maata
Malli naalo
Maaye Century
Maaye Maaye Maaye Century
Arere Maaye Century
Arere Hey Maaye Century
Kotta Kotta Kotta
Century Kotta
Kotta Kotta Kotta
Nene Boss Ikkada
Arere Maaye Century
Arere Hey Maaye Century
Maaye Maaye Maaye Century