Telugu Lyrics
నా మాట వినదుగా
హృదయం ఎందుకో
నువ్వే కోరుకో
తను వేగమైన
పరుగెత్తెనులే
కనులెన్నో కలలు
కనెనులే
అడుగు వేయదుగా
వెనక్కి తగ్గదుగా
మరి నీకోసమే
అది చూసుకో
తను వేగమైన
పరుగెత్తెనులే
కనులెన్నో కలలు
కనెనులే
నీతో కలిసిన
క్షణాన
ఎలా మారిందో
తెలియదుగా
పరుగు తీసెనే
మమతాల
ప్రవాహం లో
మునిగి పోయెనే
మళ్ళీ రాదుగా
ఆ రోజు
వెన్నెల్లోన
నీతో నడిచే
క్షణం
ప్రతి
క్షణం
నాకు
జీవితం
మన
కథ
ఇలా
సాగనే
సాగనే
ఆశ
అయినా
ఆపే
నా
కొరకైనా
నీ
కని
వినా
కదలదుగా
ఒక
దారం
లాగా
ముడి
పడెనే
నా
మనసు
నీ
తోడు
లేక
ఏ
క్షణం
కదలదుగా
ఇంకా
ఏ
లోకం
నా
కని
పడదులే
నీ
ఒడిలో
ఏ
క్షణమైన
గడిచి
పోతదిలే
చీకటిలో
ఒక
తేజం
లాగా
వచ్చావే
కరిగెనే
కనుల
మంచు
నీ
నవ్వు
చాలే
పండుగే
ప్రతి
రోజు
నా
జీవితం
నీ
తోడు
నా
తోడు
తొలగదుగా
ఈ
బంధం
మరపు
రాదుగా
మళ్ళీ
రాదుగా
ఆ
రోజు
వెన్నెల్లోన
నీతో నడిచే
క్షణం
ప్రతి
క్షణం
నాకు
జీవితం
మన
కథ
ఇలా
సాగనే
సాగనే
English Lyrics / Transliteration
Naa Maata Vinadhuga
Hrudayam Endhuko
Nuvve Koruko
Thanu Vegamaina
Parugetthenule
KanulEnno Kalalu
Kanenule
Adugu Veyadhuga
Venakki Thaggadhuga
Mari Neekosame
Adhi Choosuko
Thanu Vegamaina
Parugetthenule
KanulEnno Kalalu
Kanenule
Neetho Kalasina
KshanaanA
Ela Maarindho
Teliyadhuga
Parugu Theesene
Mamathaala
Pravaaham Lo
Munnigi Poyene
Malli Raadhuga
Aa Roju
Vennellona
Neetho Nadiche
Kshanam
Prathi
Kshanam
Naaku
Jeevidham
Mana
Katha
Ila
Saagane
Saagane
Aasha
Ayinaa
Aape
Naa
Korakainaa
Nee
Kani
Vinaa
Kadhaladhuga
Oka
Dhaaram
Laagaa
Mudi
Padene
Naa
Manasu
Nee
Thoodu
Leka
Ye
Kshanam
Kadhaladhuga
Inkaa
Ye
Lokam
Naa
Kani
Padadhule
Nee
Odilo
Ye
Kshanamainaa
Gadichi
Pothadhile
Cheekatilo
Oka
Thejam
Laagaa
Vachchave
Karigene
Kanula
Manchu
Nee
Navvu
Chaale
Pandhuge
Prathi
Roju
Naa
Jeevidham
Nee
Thoodu
Naa
Thoodu
Tholagadhuga
Ee
Bandham
Marapu
Raadhuga
Malli
Raadhuga
Aa
Roju
Vennellona
Neetho Nadiche
Kshanam
Prathi
Kshanam
Naaku
Jeevidham
Mana
Katha
Ila
Saagane
Saagane