Telugu Lyrics
నీ మాయలో బడి నలిగేటి నరుడెవడు
మాయా జగతీరా మాయా జగతీరా
నీ మాయలో బడి నలిగేటి నరుడెవడు
జీవితమనేటి ఆటలో
జీవితమనేటి ఆటలో
జూదరివి నీవే జగన్నాధా
జగన్నాధా
మాయా జగతీరా మాయా జగతీరా
నీ మాయలో బడి నలిగేటి నరుడెవడు
నిన్ను చేరగా వచ్చాను
నిన్ను చేరగా వచ్చాను
నీవే దారిని చూపించు
నీవే దారిని చూపించు
నీ పాదములకు చేర్చించు
నీ పాదములకు చేర్చించు
ఓ నా తండ్రి ఓ నా స్వామి
ఓ నా తండ్రి ఓ నా స్వామి
ఓ పరమాత్మా ఓ పరబ్రహ్మ
పరబ్రహ్మ
మాయా జగతీరా మాయా జగతీరా
నీ మాయలో బడి నలిగేటి నరుడెవడు
జీవితమనేటి ఆటలో
జీవితమనేటి ఆటలో
జూదరివి నీవే జగన్నాధా
జగన్నాధా
మాయా జగతీరా మాయా జగతీరా
నీ మాయలో బడి నలిగేటి నరుడెవడు
English Lyrics / Transliteration
Nee maayalo badi naligeti narudevadu
Maaya Jagatiraa Maaya Jagatiraa
Nee maayalo badi naligeti narudevadu
Jeevitamaneti aatalo
Jeevitamaneti aatalo
Joodarivi neeve Jagannadhaa
Jagannadhaa
Maaya Jagatiraa Maaya Jagatiraa
Nee maayalo badi naligeti narudevadu
Ninnu cheragaa vachaanu
Ninnu cheragaa vachaanu
Neeve daarini choopinchu
Neeve daarini choopinchu
Nee paadamulaku cherchinchu
Nee paadamulaku cherchinchu
O naa tandri O naa swaami
O naa tandri O naa swaami
O Paramatmaa O Parabrahma
Parabrahma
Maaya Jagatiraa Maaya Jagatiraa
Nee maayalo badi naligeti narudevadu
Jeevitamaneti aatalo
Jeevitamaneti aatalo
Joodarivi neeve Jagannadhaa
Jagannadhaa
Maaya Jagatiraa Maaya Jagatiraa
Nee maayalo badi naligeti narudevadu