Telugu Lyrics
మదిలో ఏదో అలజడి
మబ్బు ముసురుకుంటుంది
మదిలో ఏదో అలజడి
మెరుపు మెరిసింది
మనసు పులకరించింది
మబ్బు ముసురుకుంటుంది
మదిలో ఏదో అలజడి
రెప్ప వాల్చకుండా
చూసే కనులు
రమ్మంటే రాని
చిలిపి కలలు
రేపటి మాటే
గతించిన కధలే
నేడే సాగే
కొత్త వలపులెన్నో
మబ్బు ముసురుకుంటుంది
మదిలో ఏదో అలజడి
ఏటి అలలాగ
పరుగెత్తే వయసు
చేతికి దొరకదు
చేరుకోగల దూరం
కనుల నీటిలో
నవ్వే పెదవులూ
చెలిమినే కోరే
చేసే పనులెన్నో
మబ్బు ముసురుకుంటుంది
మదిలో ఏదో అలజడి
English Lyrics / Transliteration
Madilo edo alajadi
Mabbu musurukuntundi
Madilo edo alajadi
Merupu merisindi
Manasu pulakarinchindi
Mabbu musurukuntundi
Madilo edo alajadi
Reppa valchakunda
Chuse kanulu
Rammante rani
Chilipi kalalu
Repati mate
Gathinchina kadhale
Nede saage
Kotha valapulenno
Mabbu musurukuntundi
Madilo edo alajadi
Eti alalaga
Parugetthe vayasu
Chetiki dorakadu
Cherukogala dooram
Kanula neetilo
Navve pedavulu
Chelimine kore
Chese panulenno
Mabbu musurukuntundi
Madilo edo alajadi