Telugu Lyrics
మరుమల్లెల సువాసనలో
మనసు కరిగే వేళలో
మబ్బు తెరెరాలలో మహరాజసలో
మరుమల్లెల సువాసనలో
మనసు కరిగే వేళలో
మాటలే చేతల్లో పలికేసి
మాటే మనసూ ఒకటే అయితే
మాటా మారా మౌనం అయ్యి
మమతలే పలికితే
మబ్బు తెరెరాలలో మహరాజసలో
మరుమల్లెల సువాసనలో
మనసు కరిగే వేళలో
పొగమంచు తెరల చాటున
ప్రణయమే దాచినట్టు
పూల తావి సువాసనలో
ప్రేమను పంచినట్టు
వెన్నెల కిరణాలు
వయ్యారాలు అల్లుతుంటే
హాయిగ నీ తోడు
నాకే దొరికితే
మబ్బు తెరెరాలలో మహరాజసలో
మరుమల్లెల సువాసనలో
మనసు కరిగే వేళలో
కాలమే ఆగాలి
కల్లోలమే లేని
లోకమే మనదేగా
కలలు నిజమవ్వాలి
కలవరమే వద్దు
జన్మంతా నీతో నే
కొత్త లోకం సృష్టించి
నీలోనే నేనున్నా
నాలోనే నువ్వైనా
జంటగా సాగితే
ఇది జన్మ ధన్యమే
మబ్బు తెరెరాలలో మహరాజసలో
మరుమల్లెల సువాసనలో
మనసు కరిగే వేళలో
మాటలే చేతల్లో పలికేసి
మాటే మనసూ ఒకటే అయితే
మాటా మారా మౌనం అయ్యి
మమతలే పలికితే
మబ్బు తెరెరాలలో మహరాజసలో
మరుమల్లెల సువాసనలో
మనసు కరిగే వేళలో
English Lyrics / Transliteration
Marumallela suvāsanalo
Manasu karige vēḷalo
Mabbu thereralalo maharajasa lo
Marumallela suvāsanalo
Manasu karige vēḷalo
Māṭalē chēṭallō palikēsi
Māṭē manasū okaṭē ayitē
Māṭā mārā maunam ayyi
Mamatalē palikitē
Mabbu thereralalo maharajasa lo
Marumallela suvāsanalo
Manasu karige vēḷalo
Pogaman̄chu terala chāṭuna
Praṇayamē dāchinattu
Pūla tāvi suvāsanalo
Prēmanu pan̄chinattu
Vennela kiraṇālu
Vayyārālu allutunṭē
Hāyiga nī tōḍu
Nākē dorikitē
Mabbu thereralalo maharajasa lo
Marumallela suvāsanalo
Manasu karige vēḷalo
Kālamē āgāli
Kallōlamē lēni
Lōkamē manadēgā
Kalalu nijamavvāli
Kalavaramē vaddu
Janmantā nītō nē
Kotta lōkam sr̥ṣṭin̄chi
Nīlōnē nēnunnā
Nālōnē nuvvainā
Janṭagā sāgitē
Idi janma dhanyamē
Mabbu thereralalo maharajasa lo
Marumallela suvāsanalo
Manasu karige vēḷalo
Māṭalē chēṭallō palikēsi
Māṭē manasū okaṭē ayitē
Māṭā mārā maunam ayyi
Mamatalē palikitē
Mabbu thereralalo maharajasa lo
Marumallela suvāsanalo
Manasu karige vēḷalo