Telugu Lyrics
మచ్చకన్ని మచ్చకన్ని
మచ్చకన్ని మచ్చకన్ని
మచ్చకన్ని మచ్చకన్ని
హే.. నీ కళ్ళు రెండూ..
రెండు అగ్గిపుల్లలు
పడితే మంటలు
వచ్చేట్టున్నాయే
హే.. నీ నవ్వు చూడ
మంచు కొండంతది
కరిగిపోయెనే
మనసు నాదైనది
ఏమైంది ఏమైంది
ఏమైంది నేనే
నాది కాని నా
ఆశ నీదైనదే
అమ్మమ్మో.. ఏం చేస్తున్నావే
అమ్మమ్మో.. కళ్ళతోనే చంపేస్తున్నావే
అమ్మమ్మో.. ఏం చేస్తున్నావే
అమ్మమ్మో.. కళ్ళతోనే చంపేస్తున్నావే
మచ్చకన్ని మచ్చకన్ని
మచ్చకన్ని మచ్చకన్ని
మచ్చకన్ని మచ్చకన్ని
మచ్చకన్ని మచ్చకన్ని
ఓ.. నీ నడక చూస్తే
ఒక కోయిల కూసే
సరసాలు ఆడెనే
చెవులు నాదైనవే
ఓ.. నీ మాట వింటే
పసిడి వర్షం కురిసే
మదిలో గంటలు
మోగే నాదైనవే
మొన్న నేనో..
మందారం..
మాయమయ్యా..
నీకై నే..
కొండంత..
కొండంత..
ఎత్తుకి..
ఎగిరా..
నీకై నే..
అమ్మమ్మో.. ఏం చేస్తున్నావే
అమ్మమ్మో.. కళ్ళతోనే చంపేస్తున్నావే
అమ్మమ్మో.. ఏం చేస్తున్నావే
అమ్మమ్మో.. కళ్ళతోనే చంపేస్తున్నావే
మచ్చకన్ని మచ్చకన్ని
మచ్చకన్ని మచ్చకన్ని
మచ్చకన్ని మచ్చకన్ని
మచ్చకన్ని మచ్చకన్ని
ఏమైంది.. ఏమైంది..
ఏమైంది.. నేనే..
నాది కాని నా..
ఆశ నీదైనదే..
అమ్మమ్మో.. ఏం చేస్తున్నావే
అమ్మమ్మో.. కళ్ళతోనే చంపేస్తున్నావే
అమ్మమ్మో.. ఏం చేస్తున్నావే
అమ్మమ్మో.. కళ్ళతోనే చంపేస్తున్నావే
English Lyrics / Transliteration
Machakanni Machakanni
Machakanni Machakanni
Machakanni Machakanni
Hey.. Nee kallu rendu..
Rendu aggipullalu
Padithe mantalu
Vachettunnaye
Hey.. Nee navvu chuda
Manchu kondanthadi
Karigipoyene
Manasu naadhainadi
Emayindi Emayindi
Emayindi Nene
Naadhi kaani Naa
Aasha needhainade
Ammammo.. Em chestunnave
Ammammo.. Kallathone champesthunnave
Ammammo.. Em chestunnave
Ammammo.. Kallathone champesthunnave
Machakanni Machakanni
Machakanni Machakanni
Machakanni Machakanni
Machakanni Machakanni
O.. Nee nadaka chuste
Oka koyila koose
Sarasalu aadene
Chevulu naadhainave
O.. Nee maata vinte
Pasidi varsham kurise
Madilo gantalu
Moge naadhainave
Monna neno..
Mandaram..
Maayamayya..
Neekai ne..
Kondantha..
Kondantha..
Etthuki..
Egira..
Neekai ne..
Ammammo.. Em chestunnave
Ammammo.. Kallathone champesthunnave
Ammammo.. Em chestunnave
Ammammo.. Kallathone champesthunnave
Machakanni Machakanni
Machakanni Machakanni
Machakanni Machakanni
Machakanni Machakanni
Emayindi.. Emayindi..
Emayindi.. Nene..
Naadhi kaani Naa..
Aasha needhainade..
Ammammo.. Em chestunnave
Ammammo.. Kallathone champesthunnave
Ammammo.. Em chestunnave
Ammammo.. Kallathone champesthunnave