Telugu Lyrics
మణి మయ భూషణ
అచ్చర వ్రాత వలయాంచిత
అపురూప రూపా
అకళంక నిర్మల
అఖిల లోకాధార
అక్కర మెచ్చిన
అద్భుత దేవ
శంఖ చక్ర గదా పద్మ
ధర శోభిత కర
పంకజ దళ నేత్ర
పరమ పద నిలయ
కంకణ కటక కింకిణి
రవళికా కర
కంఠీరవాధిప
శరణాగత రక్ష
అంక భూషణ
పన్నగా భరణ
శ్రీ కంఠీరవాధిప
శరణాగత రక్ష
శంఖ చక్ర గదా పద్మ
ధర శోభిత కర
పంకజ దళ నేత్ర
పరమ పద నిలయ
అన్నమాచార్యుల
అభ్యర్థన మంత
అన్నమాచార్యుల
అభ్యర్థన మంత
పన్నిన కీర్తన
పలికించవయా
అన్నమాచార్యుల
అభ్యర్థన మంత
పన్నిన కీర్తన
పలికించవయా
English Lyrics / Transliteration
Mani Maya Bhooshana
Achchara Vraata Valayaan CHita
Apoorupa Roopa
Akalanka Nirmala
Akhila Lokadhara
Akkara Mechchina
Adbhuta Deva
Shankha Chakra Gada Padma
Dhara Shobhita Kara
Pankaja Dala Netra
Parama Pada Nilaya
Kankana Kataka Kinkini
Ravaka Kara
Kantheeravadi Pa
Sharanagatha Raksha
Anka Bhooshana
Pannagaa Bharana
Sri Kantheeravadi Pa
Sharanagatha Raksha
Shankha Chakra Gada Padma
Dhara Shobhita Kara
Pankaja Dala Netra
Parama Pada Nilaya
Annamacharyula
Abhyarthana Mant ha
Annamacharyula
Abhyarthana Mant ha
Pannina Keerthana
Palikinchavaya
Annamacharyula
Abhyarthana Mant ha
Pannina Keerthana
Palikinchavaya