Telugu Lyrics
మచ్చిన మచ్చారే
మచ్చారే మచ్చారే
మచ్చిన మచ్చారే
పగలల్లా పగదీరగ
రాత్రంతా రతిలోన
కళ్ళల్లో కసిరారా
కంటా నీ కసినెంత
మచ్చారే మచ్చారే
మచ్చిన మచ్చారే
మచ్చారే మచ్చారే
మచ్చిన మచ్చారే
పిచ్చాపిచ్చా ప్రేమా
పరువాల తీరానా
నేనే నీ ఒడిలోనా
తోడుగా ఉంటానుగా
ఎన్నో ఎన్నో కలలూ
కన్నులనే కలుపుతా
ఎప్పుడెప్పుడు కావాల
నడిరేయి నీదేగా
మచ్చారే మచ్చారే
మచ్చిన మచ్చారే
మచ్చారే మచ్చారే
మచ్చిన మచ్చారే
చెంపల్లో సిగ్గులతొ
చెమటోతొ నువ్వొస్తె
నా గుండెల్లో దాహమెంతో
తొలగుతుందిలే
నీతోనే తోడంటె
ఎంత దారులొనైన
నేను వెనుకడుగు వేయను
నీకు తెలుసుగా
మచ్చారే మచ్చారే
మచ్చిన మచ్చారే
మచ్చారే మచ్చారే
మచ్చిన మచ్చారే
పగలల్లా పగదీరగ
రాత్రంతా రతిలోన
కళ్ళల్లో కసిరారా
కంటా నీ కసినెంత
మచ్చారే మచ్చారే
మచ్చిన మచ్చారే
మచ్చారే మచ్చారే
మచ్చిన మచ్చారే
English Lyrics / Transliteration
Machhina machhare
Machhare machhare
Machhina machhare
Pagallaa pagadeeraga
Raatrantha rathilona
Kallallo kasiraara
Kantaa nee kasinenta
Machhare machhare
Machhina machhare
Machhare machhare
Machhina machhare
Pichhaapichhaa premaa
Paruvaala theeraanaa
Nene nee odilonaa
Thodugaa untaanugaa
Enno enno kalaloo
Kannulane kaluputhaa
Eppudeppudu kaavaala
Nadireyi needegaa
Machhare machhare
Machhina machhare
Machhare machhare
Machhina machhare
Chempallo siggulatho
Chematotho nuvvosthe
Naa gundello daahamentho
Tholaguthundile
Neethone thodante
Entha daarulonainaa
Nenu venukadugu veyanu
Neeku telusugaa
Machhare machhare
Machhina machhare
Machhare machhare
Machhina machhare
Pagallaa pagadeeraga
Raatrantha rathilona
Kallallo kasiraara
Kantaa nee kasinenta
Machhare machhare
Machhina machhare
Machhare machhare
Machhina machhare