Telugu Lyrics
మేడమ్ యామా క్లాసు
అమ్మాయులందరూ చుట్టూ చేరే క్లాసు
మేడమ్ యామా క్లాసు
అమ్మాయులందరూ చుట్టూ చేరే క్లాసు
ఎవరూ వినరంటె
ఇంటికొచ్చి ఒత్తంట
మాయలు చేసే అంట
మేడమ్ యామా క్లాసు
మేడమ్ యామా క్లాసు
అమ్మాయులందరూ చుట్టూ చేరే క్లాసు
చాకుతోటి కత్తితోటి
చీల్చేస్తుంది మొద్దులంటి
అమ్మో అంటాం
ఒచ్చేటే వణుకు
మొహము చూస్తే
భయంతో వణుకు
బుజ్జి పిల్లలు
పారిపోతారు
మేడమ్ యామా క్లాసు
మేడమ్ యామా క్లాసు
అమ్మాయులందరూ చుట్టూ చేరే క్లాసు
చదువంటే మాకనంటే
మరొకటే పని
చెప్పినా వింటారా
అబ్బెబ్బె ఎంత పని
నేర్పినా నేరనే
అంతే మన పని
ఒచ్చేటే కష్టాలు
తప్పించుకుంటే
చదువంటే మాకనంటే
మరొకటే పని
చెప్పినా వింటారా
అబ్బెబ్బె ఎంత పని
అంతే మన పని
అంతే మన పని
మేడమ్ యామా క్లాసు
మేడమ్ యామా క్లాసు
అమ్మాయులందరూ చుట్టూ చేరే క్లాసు
English Lyrics / Transliteration
Madam Yama Classu
Ammayulandaru chuttu chere classu
Madam Yama Classu
Ammayulandaru chuttu chere classu
Evaru vinarante
Intikocchi ottanta
Mayalu chese anta
Madam Yama Classu
Madam Yama Classu
Ammayulandaru chuttu chere classu
Chakutoti kattitoti
Cheelchestundi moddulanti
Ammo antam
Occhete vanuku
Mohamu chuste
Bhayamtho vanuku
Bujji pillalu
Paripotaru
Madam Yama Classu
Madam Yama Classu
Ammayulandaru chuttu chere classu
Chaduvante maakarante
Marokate pani
Cheppina vintara
Abbabebe entha pani
Nerpina nerane
Anthe mana pani
Occhete kashtalu
Tappinchukunte
Chaduvante maakarante
Marokate pani
Cheppina vintara
Abbabebe entha pani
Anthe mana pani
Anthe mana pani
Madam Yama Classu
Madam Yama Classu
Ammayulandaru chuttu chere classu