Telugu Lyrics
మద్దెల వలపెదో మాయలో
మది తడిసి పొయెదో హాయిలో
మెత్తని ఈ సయ్యాటలో
ముద్దైన నీ కోరికలలో
ఎంతైన నాలో వెన్నెల
అల్లరిగా ఆడే కోరిక
అందాల దారిలోని
అడుగుల చప్పుడును
అలల రాగంలో…
మద్దెల వలపెదో మాయలో
మది తడిసి పొయెదో హాయిలో
మెత్తని ఈ సయ్యాటలో
ముద్దైన నీ కోరికలలో
మది తడిసి పొయెదో హాయిలో
మెత్తని ఈ సయ్యాటలో
ముద్దైన నీ కోరికలలో
ఎంతైన నాలో వెన్నెల
అల్లరిగా ఆడే కోరిక
అందాల దారిలోని
అడుగుల చప్పుడును
అలల రాగంలో…
మద్దెల వలపెదో మాయలో
మది తడిసి పొయెదో హాయిలో
మెత్తని ఈ సయ్యాటలో
ముద్దైన నీ కోరికలలో
English Lyrics / Transliteration
Maddela valapedo maayalo
Madi tadisi poyedo haayilo
Mettani ee sayyaatalo
Muddaina nee korikalalo
Entaina naalo vennela
Allarigaa aade korika
Andala daariloni
Adugula chappudunu
Alala raagamlo…
Maddela valapedo maayalo
Madi tadisi poyedo haayilo
Mettani ee sayyaatalo
Muddaina nee korikalalo
Madi tadisi poyedo haayilo
Mettani ee sayyaatalo
Muddaina nee korikalalo
Entaina naalo vennela
Allarigaa aade korika
Andala daariloni
Adugula chappudunu
Alala raagamlo…
Maddela valapedo maayalo
Madi tadisi poyedo haayilo
Mettani ee sayyaatalo
Muddaina nee korikalalo