Telugu Lyrics
శ్రీకృష్ణ శ్రీకృష్ణ గోవింద
శ్రీకృష్ణ శ్రీకృష్ణ గోవింద
మాధవ మాధవ మధుసూదన
అంభోధిలోన వెలుగే పతంగమా
భువనమే భువనమే నిన్ను నే కొలుతునమ్మ
సప్త స్వరాల సంగమా
జీవితాన జీవనా నిన్ను నే కొలుతునమ్మ
రాగమయమో సరాగమయమో
జగములన్నిటినీ మువ్వలతనం
దిగంతములొన కదలిన చరణమా
ఎదురెదురుగ నిన్ను నే కొలుతునమ్మ
మాధవ మాధవ మధుసూదన
శ్రీకృష్ణ శ్రీకృష్ణ గోవింద
శ్రీకృష్ణ శ్రీకృష్ణ గోవింద
మాధవ మాధవ మధుసూదన
కృష్ణ గీత గానలో సారాంశమా
కలికితనా తన నవతారమా
నీవు లేని చోట వెలిగే దీపమా
అనుక్షణం నీకై వేచే నతశీర్షమా
అంధకారమందు వెలుగురేఖవో
దివ్యమైన దివ్యమైన వెలుగురేఖవో
లోకమంతా నీలోన కరిగిన
రాపనియుగ నిన్ను నే కొలుతునమ్మ
మాధవ మాధవ మధుసూదన
శ్రీకృష్ణ శ్రీకృష్ణ గోవింద
శ్రీకృష్ణ శ్రీకృష్ణ గోవింద
మాధవ మాధవ మధుసూదన
English Lyrics / Transliteration
Srikrishna Srikrishna Govinda
Srikrishna Srikrishna Govinda
Madhava Madhava Madhusudhana
Ambhodhilona veluge pathangama
Bhuvaname bhuvaname ninnu ne koluthunamma
Saptha swarala sangama
Jeevithana jeevana ninnu ne koluthunamma
Raagamayamo saragamayamo
Jagamaninini muvvalathanam
Diganthalonakadhilina charanama
Edureduruga ninnu ne koluthunamma
Madhava Madhava Madhusudhana
Srikrishna Srikrishna Govinda
Srikrishna Srikrishna Govinda
Madhava Madhava Madhusudhana
Krishna geetha ganalo saaramsama
Kalikithana thana navatharama
Neevu leni chota veluge deepama
Anukshanam neekai veche natha shirshama
Andhakaramandu velugurekhavo
Divyamaina divyamaina velugurekhavo
Lokamanta neelona karigina
Rapaniyuga ninnu ne koluthunamma
Madhava Madhava Madhusudhana
Srikrishna Srikrishna Govinda
Srikrishna Srikrishna Govinda
Madhava Madhava Madhusudhana