Telugu Lyrics
మంజుల మధురామృతమే
మాధవీకా సుమములే
చిరునవ్వుల చిలిపి తనములే
చిలికిన వలపుల మధురములే
అరవిరిసిన పండు వెన్నెలలే
అందాల రంగుల హరివిల్లులే
మాధవీకా సుమములే మాధవీకా సుమములే
మంజుల మధురామృతమే
మాధవీకా సుమములే
మల్లెపూల మెత్తదనమే
మధురమైన తలపుల మమకారమే
కొమ్మ పైన కోయిల రాగమే
కాదంటె కమ్మని పాటలే
మాధవీకా సుమములే మాధవీకా సుమములే
మంజుల మధురామృతమే
మాధవీకా సుమములే
అపురూపమైన మనసులే
అందరిని ఆకట్టు వైనములే
ప్రియతమమైన ప్రేమలే
పరువాల పెదవుల అందాలే
మాధవీకా సుమములే మాధవీకా సుమములే
మంజుల మధురామృతమే
మాధవీకా సుమములే
చిరునవ్వుల చిలిపి తనములే
చిలికిన వలపుల మధురములే
అరవిరిసిన పండు వెన్నెలలే
అందాల రంగుల హరివిల్లులే
మాధవీకా సుమములే మాధవీకా సుమములే
మంజుల మధురామృతమే
మాధవీకా సుమములే
English Lyrics / Transliteration
Manjula madhuramrutame
Madhavika sumamule
Chirunavvula chilipi tanamule
Chilikina valapula madhuramule
Aravirisina pandu vennelale
Andala rangula harivillule
Madhavika sumamule Madhavika sumamule
Manjula madhuramrutame
Madhavika sumamule
Mallepula mettadanamela
Madhuramaina talapula mamakaramela
Komma paina koyila ragamela
Kadante kammani paatale
Madhavika sumamule Madhavika sumamule
Manjula madhuramrutame
Madhavika sumamule
Apurupamaina manasule
Andarini aakattu vainamule
Priyatamamaina premale
Paruvala pedavula andale
Madhavika sumamule Madhavika sumamule
Manjula madhuramrutame
Madhavika sumamule
Chirunavvula chilipi tanamule
Chilikina valapula madhuramule
Aravirisina pandu vennelale
Andala rangula harivillule
Madhavika sumamule Madhavika sumamule
Manjula madhuramrutame
Madhavika sumamule