Telugu Lyrics
మది లోన వెలుగులేలొ
భజనలోన శృతిలేలొ
భజనలోన శృతిలేలొ
హరిహరపుత్రుని పేరొ
హరిహరపుత్రుని పేరొ
అయ్యప్ప స్వామి పేరొ
అయ్యప్ప స్వామి పేరొ
శివుని నందిని ఎక్కి
శివుని నందిని ఎక్కి
కొండలు దిగి వచ్చె స్వామి
కొండలు దిగి వచ్చె స్వామి
నడుమున కట్టుగ నల్లతాడు
నడుమున కట్టుగ నల్లతాడు
మెడలో తులసి మాలొ
మెడలో తులసి మాలొ
కరుణాసాగర రూపమొ
కరుణాసాగర రూపమొ
అయ్యప్ప స్వామి పేరొ
అయ్యప్ప స్వామి పేరొ
గురువయ్యప్ప రూపమొ
గురువయ్యప్ప రూపమొ
అయ్యప్ప స్వామి పేరొ
అయ్యప్ప స్వామి పేరొ
గురుతుకు దొరకని రూపమొ
గురుతుకు దొరకని రూపమొ
అయ్యప్ప స్వామి పేరొ
అయ్యప్ప స్వామి పేరొ
నమ్మినవారికి దైవమొ
నమ్మినవారికి దైవమొ
అయ్యప్ప స్వామి పేరొ
అయ్యప్ప స్వామి పేరొ
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Madhi lona velugulela
Bhajanalo shrutilela
Bhajanalo shrutilela
Hariharaputruni pero
Hariharaputruni pero
Ayyappa Swamy pero
Ayyappa Swamy pero
Shivuni nandini ekki
Shivuni nandini ekki
Kondalu digi vacche swamy
Kondalu digi vacche swamy
Nadumuna kattuga nallathadu
Nadumuna kattuga nallathadu
Medalo tulasi malo
Medalo tulasi malo
Karunasagara roopamo
Karunasagara roopamo
Ayyappa Swamy pero
Ayyappa Swamy pero
Guruvayyappa roopamo
Guruvayyappa roopamo
Ayyappa Swamy pero
Ayyappa Swamy pero
Gurutuku dorakani roopamo
Gurutuku dorakani roopamo
Ayyappa Swamy pero
Ayyappa Swamy pero
Namminavariki daivamo
Namminavariki daivamo
Ayyappa Swamy pero
Ayyappa Swamy pero
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Swamiyee sharanam Ayyappa
Swamiyee sharanam Ayyappa
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Swamiyee sharanam Ayyappa
Swamiyee sharanam Ayyappa