Telugu Lyrics
మల్లికలు పూచెను మలయ మారుతమున
మధు వనంతమున మధుర వసంతమున
మల్లికలు పూచెను మలయ మారుతమున
అందాల తీగలు ఆశల వీణలు
అందాల తీగలు ఆశల వీణలు
కొమ్మల నొత్తిన కోకిల గీతము
కొమ్మల నొత్తిన కోకిల గీతము
మధు వనంతమున మధుర వసంతమున
మల్లికలు పూచెను మలయ మారుతమున
వెన్నెల వానలు వీణల గానలు
వెన్నెల వానలు వీణల గానలు
మన్నన లొసగెను మనసుల దోవలు
మన్నన లొసగెను మనసుల దోవలు
మధు వనంతమున మధుర వసంతమున
మల్లికలు పూచెను మలయ మారుతమున
English Lyrics / Transliteration
Mallikalu poochenu malaya maaruthamuna
Madhu vananthamuna madhura vasanthamuna
Mallikalu poochenu malaya maaruthamuna
Andala theegalu aashala veenalu
Andala theegalu aashala veenalu
Kommala nothina kokila geethamu
Kommala nothina kokila geethamu
Madhu vananthamuna madhura vasanthamuna
Mallikalu poochenu malaya maaruthamuna
Vennela vaanalu veenala gaanalu
Vennela vaanalu veenala gaanalu
Mannana losagenu manasula dovaloo
Mannana losagenu manasula dovaloo
Madhu vananthamuna madhura vasanthamuna
Mallikalu poochenu malaya maaruthamuna