Telugu Lyrics
సుందర సుందరము అయ్యప్ప రూపములు
శరణు శరణు అని పిలిచిన పిలుపున
పరుగున వచ్చును అయ్యప్ప
కరుణా సంద్రుడు అయ్యప్ప
కైలాస వాసుడు అయ్యప్ప
పార్వతి తనయుడు అయ్యప్ప
వనవాస దీక్షతో అయ్యప్ప
జగతికి వెలుగును అయ్యప్ప
ఐదు కొండల వాడయ్యప్ప
బంగారు గద్దెపై కొలువున్న అయ్యప్ప
మోహిని రూపమున వెలసిన అయ్యప్ప
సత్య స్వరూపుడు అయ్యప్ప
భక్తి తో కొలిచిన వారికి
భయమును పోగొట్టు అయ్యప్ప
సంకటముల దరిచేరనీక
రక్షించు దేవయ్యప్ప
మహిమలు గాంచిన కోటయ్యప్ప
అంబుజ నేత్రుడు అయ్యప్ప
అందరి కోర్కెలు తీర్చు అయ్యప్ప
అభయము నిచ్చు అయ్యప్ప
శరణు శరణు అని పిలిచిన పిలుపున
పరుగున వచ్చును అయ్యప్ప
కరుణా సంద్రుడు అయ్యప్ప
మధుర మధురము అయ్యప్ప పదములు
సుందర సుందరము అయ్యప్ప రూపములు
English Lyrics / Transliteration
Sundara sundaramu Ayyappa roopamulu
Sharana sharana ani pilichina pilupuna
Paruguna vachchunu Ayyappa
Karuna sandrudu Ayyappa
Kailasa vasudu Ayyappa
Parvati tanayudu Ayyappa
Vanavasa deekshato Ayyappa
Jagathiki velugunu Ayyappa
Aidu kondala vaadayyappa
Bangaru gadde pai koluvunna Ayyappa
Mohini roopamuna velasina Ayyappa
Satya swaroopudu Ayyappa
Bhakti tho kolichina vaariki
Bhayamunu pogottu Ayyappa
Sankatamula daricheranika
Rakshinchu devayyappa
Mahimalu ganchina kotayyappa
Ambhuja netrudu Ayyappa
Andari korkelu theerchu Ayyappa
Abhayamu nichchu Ayyappa
Sharana sharana ani pilichina pilupuna
Paruguna vachchunu Ayyappa
Karuna sandrudu Ayyappa
Madhura madhuramu Ayyappa padamulu
Sundara sundaramu Ayyappa roopamulu