Telugu Lyrics
పొంగుచున్న కరపు పూచెను నా రేయి
కలలన్నీ నిజమాయె కనులు తెరచి చూచితి
కలలన్నీ నిజమాయె కనులు తెరచి చూచితి
మధుర వెన్నెల రేయి మదిలోన ఆశరేయి
పసిడి పచ్చని పయ్యెద బంధించెను పనుల నెల్ల
పసిడి పచ్చని పయ్యెద బంధించెను పనుల నెల్ల
వశీకరణ మంత్రమాయె వగపు నన్ను వీడదాయె
వశీకరణ మంత్రమాయె వగపు నన్ను వీడదాయె
మధుర వెన్నెల రేయి మదిలోన ఆశరేయి
ప్రియ ప్రియముగ వచ్చి ప్రియుడై నా చెంత వుండె
ప్రియ ప్రియముగ వచ్చి ప్రియుడై నా చెంత వుండె
అయ్యయ్యో అది కలయె సుఖమన్నది కలయే
అయ్యయ్యో అది కలయె సుఖమన్నది కలయే
మధుర వెన్నెల రేయి మదిలోన ఆశరేయి
పొంగుచున్న కరపు పూచెను నా రేయి
కలలన్నీ నిజమాయె కనులు తెరచి చూచితి
కలలన్నీ నిజమాయె కనులు తెరచి చూచితి
English Lyrics / Transliteration
Ponguchunna karapu pucchenu naa reyi
Kalalanni nijamaye kanulu terachi chuchiti
Kalalanni nijamaye kanulu terachi chuchiti
Madhura vennela reyi madilona aashareyi
Pasidi paccani payyeda bandhincenu panula nella
Pasidi paccani payyeda bandhincenu panula nella
Vashikarana mantramaye vagapu nannu veedadaye
Vashikarana mantramaye vagapu nannu veedadaye
Madhura vennela reyi madilona aashareyi
Priya priyamuga vachi priyudai naa chenta vunde
Priya priyamuga vachi priyudai naa chenta vunde
Ayyayyo adi kalaye sukhamannadi kalaye
Ayyayyo adi kalaye sukhamannadi kalaye
Madhura vennela reyi madilona aashareyi
Ponguchunna karapu pucchenu naa reyi
Kalalanni nijamaye kanulu terachi chuchiti
Kalalanni nijamaye kanulu terachi chuchiti