Telugu Lyrics
శ్రీమాధవ పదపరంపర మధురం
మధురం మధురం మధురం
శ్రీమాధవ పదపరంపర మధురం
అచ్యుతానంత గోవిందా
హరి నారాయణ వాసుదేవా
అచ్యుతానంత గోవిందా
హరి నారాయణ వాసుదేవా
రామా రఘుకుల తిలక రామ
శ్యామా సుందర శ్రీకృష్ణ రామ
రామా రఘుకుల తిలక రామ
శ్యామా సుందర శ్రీకృష్ణ రామ
వేణు గాన లోల
మీన కచ్ఛప రూప
వరాహ నృసింహ వామన
పరశురామ శ్రీరామ
కల్కి రూప ధరా
కరుణాకర కేశవా
మాధవ మాధవ మాధవా
మమ మనోహర మాధవా
మధురం మధురం మధురం
శ్రీమాధవ పదపరంపర మధురం
మధురం మధురం మధురం
శ్రీమాధవ పదపరంపర మధురం
English Lyrics / Transliteration
Shrimadhava padaparampara madhuram
Madhuram madhuram madhuram
Shrimadhava padaparampara madhuram
Achyutananta Govinda
Hari Narayana Vasudeva
Achyutananta Govinda
Hari Narayana Vasudeva
Rama Raghu Kula Tilaka Rama
Shyama Sundara Sri Krishna Rama
Rama Raghu Kula Tilaka Rama
Shyama Sundara Sri Krishna Rama
Venu Gaana Lola
Meena Kachchapa Roopa
Varaha Narasimha Vamana
Parashurama Sri Rama
Kalki Roopa Dhara
Karunakara Keshava
Madhava Madhava Madhava
Mama Manorahra Madhava
Madhuram madhuram madhuram
Shrimadhava padaparampara madhuram
Madhuram madhuram madhuram
Shrimadhava padaparampara madhuram