Telugu Lyrics
మనసున మధురం
సరికొత్త లోకం
సెలవేనా నేస్తం
ఈ జీవితమా సుమధురం
ఈ వేళ ప్రియతమం
మధురమైన మన బంధం
మనసున మధురం
సరికొత్త లోకం
సెలవేనా నేస్తం
ఈ జీవితమా సుమధురం
ఈ వేళ ప్రియతమం
గాలిపాటలో సెలయేటి నీటిలో
అవును అవునంటున్న ప్రతి మాటలో
ప్రేమ పూచెనులే
హృదయ కాననంలో
ప్రతి క్షణానా
ఒడిలో విరిసెనులే
నీ ప్రేమలే
మధురమైన మన బంధం
మనసున మధురం
సరికొత్త లోకం
సెలవేనా నేస్తం
ఈ జీవితమా సుమధురం
ఈ వేళ ప్రియతమం
చందమామలంటే నీ నవ్వులే
చిరుగాలి మంటే నీ పిలుపులే
నా సొంతమయినా
నీ ఊహలే
నీ మాటలే
వెన్నెల కాంతులై
కలలు పండెనే
మధురమైన మన బంధం
మనసున మధురం
సరికొత్త లోకం
సెలవేనా నేస్తం
ఈ జీవితమా సుమధురం
ఈ వేళ ప్రియతమం
English Lyrics / Transliteration
Manasuna madhuram
Sarikotta lokam
Selavena nestham
Ee jeevithama sumadhuram
Ee vela priyathamam
Madhuramaina mana bandham
Manasuna madhuram
Sarikotta lokam
Selavena nestham
Ee jeevithama sumadhuram
Ee vela priyathamam
Gaalipaatalo selayeti neetilo
Avunu avunantunna prathi maatlo
Prema poochenule
Hrudaya kaananmlo
Prathi kshanaana
Odilo virisennule
Nee premale
Madhuramaina mana bandham
Manasuna madhuram
Sarikotta lokam
Selavena nestham
Ee jeevithama sumadhuram
Ee vela priyathamam
Chandamaamalante nee navvule
Chirugaali mante nee pilupule
Naa sonthamayina
Nee oohale
Nee maatale
Vennela kaanthulai
Kalalu pandene
Madhuramaina mana bandham
Manasuna madhuram
Sarikotta lokam
Selavena nestham
Ee jeevithama sumadhuram
Ee vela priyathamam