Telugu Lyrics
మాయా లోకం లో
ప్రేమమయిన ప్రేమమయిన
లోకం లో
మధురమయిన మధురమయిన
మాయా లోకం లో
ప్రేమమయిన ప్రేమమయిన
లోకం లో
చూపుల గాలికే
వడి సరిగెతినే
ఎన్నో ఊహలకు
రెక్కలు వచ్చెనే
నా పైన నీ నయనం
కలిసెనే
ఆ క్షణమే లోకం
నవరాగమయెనే
మధురమయిన మధురమయిన
మాయా లోకం లో
ప్రేమమయిన ప్రేమమయిన
లోకం లో
వెన్నెల కరిగిన
మంచుగ మారెనే
పగలు రాత్రయిన
చీకటి వెలుగెనే
నేనే నువ్వైతే
ఎవరు నేనే
ఈ వింత లోకం లో
కాలం ఆగెనే
మధురమయిన మధురమయిన
మాయా లోకం లో
ప్రేమమయిన ప్రేమమయిన
లోకం లో
మధురమయిన మధురమయిన
మాయా లోకం లో
ప్రేమమయిన ప్రేమమయిన
లోకం లో
English Lyrics / Transliteration
Maaya lokam lo
Premamayiena premamayiena
Lokam lo
Madhuramayiena madhuramayiena
Maaya lokam lo
Premamayiena premamayiena
Lokam lo
Choopula gaalikey
Vadi sarigethiney
Enno oohalaku
Rekkalu vaccheney
Naa paina nee nayanam
Kaliseney
Aa kshaname lokam
Navaragamayeney
Madhuramayiena madhuramayiena
Maaya lokam lo
Premamayiena premamayiena
Lokam lo
Vennela karigina
Manchuga maarenay
Pagalu raathriyina
Cheekati velugena
Neney nuvvaithe
Evaru neney
Ee vintha lokam lo
Kaalam aagenu
Madhuramayiena madhuramayiena
Maaya lokam lo
Premamayiena premamayiena
Lokam lo
Madhuramayiena madhuramayiena
Maaya lokam lo
Premamayiena premamayiena
Lokam lo