Telugu Lyrics
మల్లెపూల వాన కురిసేనా
మదిగాడిలోన మాగాణిలోన
మల్లెపూల వాన కురిసేనా
ఏదో తెలియని తీపి అలజడి
ఏదో తెలియని కోరిక పిలిచె
ఏదో తెలియని తీపి అలజడి
ఏదో తెలియని కోరిక పిలిచె
ఏమాయెనే ఏమిటాయెనే
నాకెందుకో ఈ పరుగు
మదిగాడిలోన మాగాణిలోన
మల్లెపూల వాన కురిసేనా
మదిగాడిలోన మాగాణిలోన
మల్లెపూల వాన కురిసేనా
కళ్ళల్లో ఏదో కసి నింపిన
పరువంలో ఏదో కల తెచ్చిన
కళ్ళల్లో ఏదో కసి నింపిన
పరువంలో ఏదో కల తెచ్చిన
హృదయాన ఏదో వేడి నింపిన
ప్రాయంలో ఏదో తడి తెచ్చిన
వెన్నెలలో తొలకరి చినుకులా
మధురమైన ఈ చిలిపితనమే
వెన్నెలలో తొలకరి చినుకులా
మధురమైన ఈ చిలిపితనమే
ఏమాయెనే ఏమిటాయెనే
నాకెందుకో ఈ పరుగు
మదిగాడిలోన మాగాణిలోన
మల్లెపూల వాన కురిసేనా
మదిగాడిలోన మాగాణిలోన
మల్లెపూల వాన కురిసేనా
నడిరేయి నా చెంతకొచ్చిన
వెన్నెల నా ముంగిట నిలిచిన
నడిరేయి నా చెంతకొచ్చిన
వెన్నెల నా ముంగిట నిలిచిన
మరుమల్లి పూచే చందమామ
మొగం తీరా చూసే నా మోహమా
మరుమల్లి పూచే చందమామ
మొగంతిరా చూసే నా మోహమా
ఏమాయెనే ఏమిటాయెనే
నాకెందుకో ఈ పరుగు
మదిగాడిలోన మాగాణిలోన
మల్లెపూల వాన కురిసేనా
మదిగాడిలోన మాగాణిలోన
మల్లెపూల వాన కురిసేనా
ఏదో తెలియని తీపి అలజడి
ఏదో తెలియని కోరిక పిలిచె
ఏదో తెలియని తీపి అలజడి
ఏదో తెలియని కోరిక పిలిచె
ఏమాయెనే ఏమిటాయెనే
నాకెందుకో ఈ పరుగు
మదిగాడిలోన మాగాణిలోన
మల్లెపూల వాన కురిసేనా
మదిగాడిలోన మాగాణిలోన
మల్లెపూల వాన కురిసేనా
English Lyrics / Transliteration
Mallepūla vāna kurisēna
Madigadilōna māgāṇilōna
Mallepūla vāna kurisēna
Edō teliyani tīpi alajaḍi
Edō teliyani kōrika piliche
Edō teliyani tīpi alajaḍi
Edō teliyani kōrika piliche
Ēmāyenē ēmiṭāyenē
Nākendukō ī parugu
Madigadilōna māgāṇilōna
Mallepūla vāna kurisēna
Madigadilōna māgāṇilōna
Mallepūla vāna kurisēna
Kaḷḷalō ēdō kasi nimpina
Paruvamlō ēdō kala techina
Kaḷḷalō ēdō kasi nimpina
Paruvamlō ēdō kala techina
Hṛdayāna ēdō vēḍi nimpina
Prāyamlō ēdō taḍi techina
Vennelalō tolakari chinukalā
Madhuramaina ī chilipitanamē
Vennelalō tolakari chinukalā
Madhuramaina ī chilipitanamē
Ēmāyenē ēmiṭāyenē
Nākendukō ī parugu
Madigadilōna māgāṇilōna
Mallepūla vāna kurisēna
Madigadilōna māgāṇilōna
Mallepūla vāna kurisēna
Naḍirēyi nā chentakochina
Vennela nā muṅgiṭa nilichina
Naḍirēyi nā chentakochina
Vennela nā muṅgiṭa nilichina
Marumalli pūche chandamāma
Mogaṁ tīrā chuse nā mōhamā
Marumalli pūche chandamāma
Moganti rā chuse nā mōhamā
Ēmāyenē ēmiṭāyenē
Nākendukō ī parugu
Madigadilōna māgāṇilōna
Mallepūla vāna kurisēna
Madigadilōna māgāṇilōna
Mallepūla vāna kurisēna
Edō teliyani tīpi alajaḍi
Edō teliyani kōrika piliche
Edō teliyani tīpi alajaḍi
Edō teliyani kōrika piliche
Ēmāyenē ēmiṭāyenē
Nākendukō ī parugu
Madigadilōna māgāṇilōna
Mallepūla vāna kurisēna
Madigadilōna māgāṇilōna
Mallepūla vāna kurisēna