Telugu Lyrics
మదిలో నిలిచే నీ స్మరణమే
ఎడతెగని భక్తి జలధారతో
ఎడతెగని భక్తి జలధారతో
పొంగి పొరలే నా హృదయాన
పొంగి పొరలే నా హృదయాన
నీ దివ్యరూపం కాంతులీనె
నీ దివ్యరూపం కాంతులీనె
మదిలో నిలిచే నీ స్మరణమే
మదిలో నిలిచే నీ స్మరణమే
రక్తితో నా మనసు నిన్ను తలచే
రక్తితో నా మనసు నిన్ను తలచే
భక్తితో నీ పాదముల చేరే
భక్తితో నీ పాదముల చేరే
శాంతి శాంతి శాంతి సాయుజ్యమై
శాంతి శాంతి శాంతి సాయుజ్యమై
అన్నిట నీవే అగుపించు నాలో
అన్నిట నీవే అగుపించు నాలో
మదిలో నిలిచే నీ స్మరణమే
మదిలో నిలిచే నీ స్మరణమే
తనువూ మనసూ నీవే దైవమా
తనువూ మనసూ నీవే దైవమా
అనుక్షణం నీవే నా సర్వమా
అనుక్షణం నీవే నా సర్వమా
కరుణా కిరీటమా శ్రీరాఘవేంద్రా
కరుణా కిరీటమా శ్రీరాఘవేంద్రా
నిన్ను చేరగా ఇంక ఎంత దూరమా
నిన్ను చేరగా ఇంక ఎంత దూరమా
మదిలో నిలిచే నీ స్మరణమే
మదిలో నిలిచే నీ స్మరణమే
ఎడతెగని భక్తి జలధారతో
ఎడతెగని భక్తి జలధారతో
పొంగి పొరలే నా హృదయాన
పొంగి పొరలే నా హృదయాన
నీ దివ్యరూపం కాంతులీనె
నీ దివ్యరూపం కాంతులీనె
మదిలో నిలిచే నీ స్మరణమే
మదిలో నిలిచే నీ స్మరణమే
English Lyrics / Transliteration
Madilo niliche nee smaranamē
Eḍategani bhakti jaladhāratō
Eḍategani bhakti jaladhāratō
Poṅgi poralē nā hr̥dayāna
Poṅgi poralē nā hr̥dayāna
Nī divyarūpaṁ kāntulīne
Nī divyarūpaṁ kāntulīne
Madilo niliche nee smaranamē
Madilo niliche nee smaranamē
Raktitō nā manasu ninnu talachē
Raktitō nā manasu ninnu talachē
Bhaktitō nī pādamula chērē
Bhaktitō nī pādamula chērē
Śānti śānti śānti sāyujyamai
Śānti śānti śānti sāyujyamai
Anniṭa nīvē agupin̄chu nālō
Anniṭa nīvē agupin̄chu nālō
Madilo niliche nee smaranamē
Madilo niliche nee smaranamē
Tanuvū manasū nīvē daivama
Tanuvū manasū nīvē daivama
Anukṣaṇaṁ nīvē nā sarvama
Anukṣaṇaṁ nīvē nā sarvama
Karuṇā kirīṭamā śrīrāghavēndrā
Karuṇā kirīṭamā śrīrāghavēndrā
Ninnu chēragā inka enta dūramā
Ninnu chēragā inka enta dūramā
Madilo niliche nee smaranamē
Madilo niliche nee smaranamē
Eḍategani bhakti jaladhāratō
Eḍategani bhakti jaladhāratō
Poṅgi poralē nā hr̥dayāna
Poṅgi poralē nā hr̥dayāna
Nī divyarūpaṁ kāntulīne
Nī divyarūpaṁ kāntulīne
Madilo niliche nee smaranamē
Madilo niliche nee smaranamē